మీకు తెలుసా : ఏటీఎం వల్ల ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి

చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరికి.తెలిసింది ఏటీఎం.

 Atm Is Not Only Money Withdrawal It Also Use To Other-TeluguStop.com

అయితే అందరికి తెలిసింది ఏటీఎం అంటే కేవలం డబ్బు డ్రా చేసుకునే మిషన్ మాత్రమే.ఏటీఎం మిషన్ లో కార్డు పెట్టి డబ్బులు తీసుకోవడమే అందరికి తెలుసు.

ఏటీఎం అంటే అదొక్కటే ఉపయోగం అనుకుంటారు.కానీ ఏటీఎం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చాలా మందికి ఏటీఎం వల్ల ఉన్న ఉపయోగాలు తెలియవు.ఏటీఎం లో ఉండే సదుపాయాలను 99.9 శాతం మంది వినియోగించడం లేదు అంటూ ఒక సర్వేలో వెల్లడి అయ్యింది.ఏటీఎం లో ముఖ్యంగా కొన్ని బిల్లులు మరియు ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

కానీ వాటిని ఎవరు కూడా పట్టించుకోరు.కొందరికి కనీసం మినీ స్టేస్ట్మెంట్ వస్తుందనే విషయం కూడా తెలియదు అంటే ఆశ్చయం అక్కర్లేదు.

Telugu Atm Benefits, Recharge, Transfer-General-Telugu

ఏటీఎం లో చాలా మంది డబ్బులు డ్రా చేస్తూ ఉంటారు.కొందరు అయితే కనీసం అందులో ఉన్న అప్షన్స్ కూడా చూడకుండా డబ్బులు తీసుకుని వస్తుంటారు.ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం కాకుండా చాలా పనులు బ్యాంక్ కు వెళ్ళకుండానే చక్కబెట్టుకోవచ్చు.చెక్ బుక్ మరియు ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.ఈసారి వెళ్ళినప్పుడు ఒక నిమిషం కేటాయించి మీరు ఏటీఎం లో ఉన్న అప్షన్స్ ను చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube