రాధేశ్యామ్‌లో అదరగొడతానంటోన్న అరవ హీరో  

Atharva To Play Prabhas Brother In Radhe Shyam, Radhe Shyam, Prabhas, Atharva, Tollywood News, Pooja Hegde - Telugu Atharva, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వింటేజ్ లుక్‌లో కనిపించే ప్రభాస్, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Atharva To Play Prabhas Brother In Radhe Shyam

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అదిరిపోయే రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.

TeluguStop.com - రాధేశ్యామ్‌లో అదరగొడతానంటోన్న అరవ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ తమిళ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ యంగ్ హీరో అథర్వ ప్రభాస్ తమ్ముడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ ఈ సినిమాలో చాలా వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండటంతో, ఆయన తమ్ముడి పాత్రలో నటించేందుకు అథర్వా కూడా వెంటనే ఓకే అన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో జరుపుకోగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
పూర్తి పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా పూర్వజన్మ నేపథ్యంతో సాగుతుందని, ఇందులో ప్రభాస్ పాత్ర చాలా హైలైట్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

#Atharva #Radhe Shyam #Prabhas #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Atharva To Play Prabhas Brother In Radhe Shyam Related Telugu News,Photos/Pics,Images..