టీడీపి కార్యకర్తలు కేసుల విషయంలో అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..!!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా హైకోర్టు న్యాయవాదుల నిపుణులతో.సమావేశమయ్యారు.

 Atchannaidu Sensatational Decision On Party Cases-TeluguStop.com

విషయంలోకి వెళితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై నాయకులపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి అని.చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలుచాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడం తెలిసిందే.ఇటువంటి తరుణంలో తాజాగా అచ్చెన్నాయుడు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాలలో తెలుగుదేశం కార్యకర్తల పై నాయకులపై నమోదైన కేసుల విషయంలో విచారణ పురోగతి ఏవిధంగా చేయాలి అన్న దానిపై.

హైకోర్టు న్యాయవాదుల నుండి సలహాలు సూచనలు తీసుకోవటం జరిగింది.

 Atchannaidu Sensatational Decision On Party Cases-టీడీపి కార్యకర్తలు కేసుల విషయంలో అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై వైసీపీ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.

వైసీపీ ప్రభుత్వం లోని జగన్ సలహాదారులు అనే దానికి బదులు జగన్ పైరవికారులు… అనటం చాలా బెటర్ అని.ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఒక్క సలహా కూడా ఇవ్వలేదని వ్యంగ్యంగా విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి స్పందిస్తూ జగనన్న కానుక జగనన్న దీవెన పథకం మాదిరిగానే జగనన్న చీకటి పథకం.అనే పేరు పెడితే బాగుంటుంది అని.గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీరియస్ కామెంట్లు చేశారు.

#Tdp Atchennaidu #Tdp Leades #Gorantla Jagan #AP CM Jagan #Atchannaidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు