అమెరికాలో లక్షల సంఖ్యలో తెలుగువారు ఉన్నారు.వారిలో పెళ్లి ఈడు వచ్చిన వారికి తగిన సంభంధాలు కుదుర్చుకోవడానికి వారు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే పెళ్ళిళ్ళ వెబ్ సైట్ ల ద్వారా, లేదా తమకి తెలిసిన వారి ద్వారా ముందుకు వెళ్తున్నారు.
దాంతో ఈ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు.దాంతో అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో ఒకటైన ఆటా (అమెరికా తెలుగు సంఘం ) వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
ఆటాలో సభ్యులు ఈ ఇబ్బందులు పడకుండా ఉండటానికి తమ సంస్థ కి ఓ మెట్రిమోనీ సర్వీస్‌ను ప్రారంభించారు.అమెరికాలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు కమ్యూనిటికి ఉపయోగపడే విధంగా ఈ సర్వీస్ ని రూపొందించారు.
ఈ విషయాన్ని తాజాగా ఆటా సమావేశంలో తీర్మానించారు.ఆటా సభ్యులకి ఈ సర్వీస్ ఉచితమని తమ సభ్యతం లేని వారు ముందు సభ్యత్వం తీసుకునే ఆటా మెట్రిమోనీ సర్వీస్ ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు
ఆటా బోర్డు మీటింగ్ లో ఈ పొందుపరిచింది.తేదీన ఆటా మెట్రిమోనీ సర్వీస్ వెబ్సైటు ని అఫీషియల్ గా ప్రారంభించింది.www.atamatrimony.com.మరిన్ని వివరాలకి
Website: www.atamatrimony.com Email: ATA-Matrimony@ataworld.org
.