సర్వే : అక్కడ 13 ఏళ్లకే కన్యత్వం కోల్పోతున్నారు.. వారి జీవితాలు నాశనం చేసేది మరెవ్వరో కాదు  

At The Age Of 13 Only American Boys And Girls Lost Their Virginity-boys,girls,technology,virginity,అమెరికా,టెక్నాలజీ

మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ కారణంగా కొందరు యువత బాగుపడుతుంటే మరి కొందరు మాత్రం తమ జీవితాలను తమ చేతులతో నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికన్‌ యువత అత్యంత చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది..

సర్వే : అక్కడ 13 ఏళ్లకే కన్యత్వం కోల్పోతున్నారు.. వారి జీవితాలు నాశనం చేసేది మరెవ్వరో కాదు-At The Age Of 13 Only American Boys And Girls Lost Their Virginity

ప్రస్తుతంకు ఈ నెంబర్‌ తక్కువే ఉన్నా, రాబోయే 10 ఏళ్లలో మూడు నాలుగు రెట్టు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలోని తాజాగా ఒక ప్రముఖ అధ్యాయన సంస్థ వెళ్లడించిన సర్వే ఫలితాలను బట్టి అక్కడి అమ్మాయిలు మరియు అబ్బాయిలు 13 ఏళ్ల వయసులోనే వర్జినిటీ కోల్పోతున్నారట. ఈ సర్వేలో 13 ఏళ్ల వయసులో ఎంత మంది, 14 ఏళ్ల వయసులో ఎంత మంది… అంటూ ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు. అయితే 13 ఏళ్ల వయసులో కన్యత్వం కోల్పోయిన వారి సంఖ్య 7 శాతం ఉందని తెలుస్తోంది. అయితే అమెరికాలో ఉన్న తెల్ల జాతీయుల కంటే కూడా అధికంగా నల్ల జాతీయులైన పిల్లలే ఎక్కువగా 13, 14 ఏళ్లలో కన్యత్వంను కోల్పోతున్నట్లుగా ఆశ్చర్యకర విషయాన్ని సర్వే వెళ్లడించింది.

ఈ విషయం ప్రస్తుతం అమెరికాకు చెందిన తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది. అంత చిన్న వయసులోనే అందుకు బానిస అయితే చదువు కెరీర్‌పై ఎలా దృష్టి పెడతారనేది వారి భయంగా తెలుస్తోంది. అత్యంత ఆందోళన కలిగిస్తున్న ఈ సర్వేలో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే 13 నుండి 15 ఏళ్ల వయసు పిల్లలు కన్యత్వం పోగొట్టుకుంటున్నది మరెవ్వరితోనో కాదని కుటుంబ సభ్యులు లేదా బంధువుల ద్వారానేనట. అంటే ఈ ఏజ్‌ గ్రూప్‌ పిల్లలను కుటుంబంలోని ఎవరో ఒకరు లేదా క్లాస్‌లో స్నేహితులు అయ్యి ఉంటారు.

చట్ట ప్రకారం 16 నుండి 17 ఏళ్ల వయసు లోపు వారు శృంగారం చేయడం నేరం. కాని ఆ చట్టంను పట్టించుకునే నాధుడే లేడు. ముందు ముందు మరెంతగా పరిస్థితి మారుతుందోనన్న ఆందోళన అమెరికన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.