అప్పటి వరకు యాంకర్ ప్రదీప్ జాతకం బాలేదంటున్న స్వామిజి!

స్టార్ యాంకర్ ప్రదీప్.దాదాపు పది ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ యాంకర్ ఇన్నాళ్లు బుల్లితెరపై మంచి మంచి ప్రోగ్రామ్స్, స్టార్ షోస్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

 Astrologer Says Sensational Words On Anchor Pradeep-TeluguStop.com

వెండితెరపై కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో అలా మెరిసేవాడు.అలాంటి ఈ యాంకర్ ఇప్పుడు వెండితెరపై హీరోగా ఓ సినిమా చేశాడు.

అదే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.

 Astrologer Says Sensational Words On Anchor Pradeep-అప్పటి వరకు యాంకర్ ప్రదీప్ జాతకం బాలేదంటున్న స్వామిజి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన పాటలకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే సమయానికి కరోనా వైరస్, లాక్ డౌన్ వచ్చాయ్.దీంతో సినిమా రిలీజ్ ఆగింది.మే నెలలోనే ఓటిటిలో సినిమా రిలీజ్ చెయ్యాలి అని టీమ్ అనుకున్నప్పటికి యాంకర్ ప్రదీప్ ఒప్పుకోలేదు.చివరికి ఓటిటిలోనే విడుదల కానుంది.

మొదటి సినిమానే ఓటిటిలో విడుదల అవుతున్నందుకు ప్రదీప్ బాధపడుతుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.కొన్ని రోజుల క్రితం ఒక యువతి ప్రదీప్ తో పాటు 138 మంది ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ విషయంపై నిన్న ప్రదీప్ స్పందిస్తూ మానసికంగా కుంగిపోతున్నట్టు ఆయన తెలిపారు.

అయితే యాంకర్ ప్రదీప్ జాతకంపై ఓ స్వామిజి వీడియో రిలీజ్ చేసారు.

కొన్ని సంవత్సరాల పాటు ప్రదీప్ జాతకం బాలేదని, ప్రదీప్ కి ఆర్ధికంగా సమస్యలు లేకపోయిన ఇలాంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆ జోతిష్యుడు చెప్తున్నాడు.ప్రదీప్ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆ జ్యోతిష్యుడు చెప్తున్నాడు.

#Coronavirus #Astrologer #Anchor Pradeep #30Rojullo #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు