ఐ లవ్ యూ బంగారం.. అంటూ లైవ్ లోనే ప్రపోస్ చేసిన స్వామిజీ...  

Astrologer pradeep joshi proposing love to her wife in live show, Pradeep joshi, Astrologer, Alekhya, Shreya, Love proposal in live show, Pradeep joshi i love you banagaram, - Telugu Alekhya, Astrologer, Astrologer Pradeep Joshi Proposing Love To Her Wife In Live Show, Love Proposal In Live Show, Pradeep Joshi, Pradeep Joshi I Love You Banagaram, Shreya

ఆ మధ్య పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రజలు తాను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఐశ్వర్య వంతులు, ధన వంతులు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తారని హిత బోధలు చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రదీప్ జోషి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. తాజాగా జ్యోతిష్కుడు ప్రదీప్ జోషి ఓ ప్రముఖ వార్తా చానెల్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో తన మాజీ భార్యలు అలేఖ్య, శ్రేయ లతో కలిసి పాల్గొన్నాడు.

TeluguStop.com - Astrologer Pradeep Joshi Proposing Love To Her Wife In Live Show

అయితే  ఇందులో ప్రదీప్ జోషి మొదటి భార్య శ్రేయ మాట్లాడుతూ ప్రదీప్ జోషి తనని రోజు టార్చర్ చేసే వాడని చెప్పుకొచ్చింది.అలాగే  బయటకు మాత్రం హిత బోధలు చేసేటటువంటి ప్రదీప్ జోషి తన పట్ల మాత్రం చాలా కఠినంగా ప్రవర్తించేవాడని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

 అంతేగాక తన నుంచి విడిపోయిన తరవాత తనపై డబ్బులు తీసుకొని మోసం చేసిందని తప్పుడు కేసులు కూడా బనాయించాడని చెప్పుకొచ్చింది.

TeluguStop.com - ఐ లవ్ యూ బంగారం.. అంటూ లైవ్ లోనే ప్రపోస్ చేసిన స్వామిజీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలేఖ్య విషయానికి వస్తే పెళ్లయిన మొదటి సంవత్సరం తర్వాత నుంచి ప్రదీప్ జోషి తనకు నరకం చూపించాడని అంతేగాక తన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించేవాడని కన్నీరుమున్నీరైంది.అంతేగాక లాంగ్ డ్రైవ్ పేరుతో తనని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి హత్య చేయాలని కూడా అనుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే తనఇద్దరు భార్యలు చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రదీప్ జోషి స్పందిస్తూ అందులో ఎలాంటి వాస్తవాలు లేవని  చెప్పుకొచ్చాడు.

 అంతేగాక ఇప్పుడైనా సరే తమ భార్యలు తన దగ్గరికి వస్తే నిరభ్యరంతరంగా కలిసి కాపురం చేస్తానని తెలిపాడు. అంతేకాక లైవ్ లో అందరు చూస్తుండగానే ఐ లవ్ యూ బంగారం.! అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో ప్రస్తుతం ప్రదీప్ జోషి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#PradeepJoshi #Shreya #LoveProposal #Alekhya #Pradeep Joshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు