పేరుకైనా కనిపించని పవన్ హీరోయిన్... ఇంతకీ ఆమెకి ఏమైంది.  

Pawan Heroine Who Is Not Seen ... - Telugu Amma Nanna Otamilammai, Annavaram, Assin, Pawan Heroine, Pawan Kalyan, అసిన్

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టువంటి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో రవితేజ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైన టువంటి ముద్దుగుమ్మ అసిన్.ఈ అమ్మడు తెలుగులో నటించినటువంటి చిత్రాలు తక్కువ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే ఉంటూ గుర్తుంటుంది ఈ మలయాళ కుట్టి.

Pawan Heroine Who Is Not Seen ... - Telugu Amma Nanna Otamilammai, Annavaram, Assin, Pawan Heroine, Pawan Kalyan, అసిన్-Movie-Telugu Tollywood Photo Image

అయితే అప్పట్లో ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అంటూ తేడా లేకుండా దాదాపుగా అన్ని చిత్ర పరిశ్రమలోని హీరోలతో నటించింది.

అయితే ఆ తర్వాత చేతిలో నిండుగా సినీ అవకాశాలతో రియల్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లో ప్రముఖ మొబైల్ సంస్థ మైక్రో మాక్స్ సంస్థ అధినేత అయినటువంటి రాహుల్ శర్మ నీ పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లయిన తర్వాత ఈ అమ్మడు పూర్తిగా సినీ పరిశ్రమకి దూరమైపోయింది.అంతేగాక ఒకపక్క తన సంసార బాధ్యతలు చక్కబెడుతూ మరోపక్క రాహుల్ శర్మ బిజినెస్ పనుల్లో ఆసరాగా నిలుస్తుంది.

అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు ఓ పాపకు జన్మనిచ్చినట్లు కూడా తెలుస్తోంది.

అయితే మామూలుగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారు.కానీ అసిన్ మాత్రం తన పెళ్లి తర్వాత సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.అంతేకాక చిత్రాలకు సంబంధించినటువంటి ఈవెంట్లకు గాని ఆడియో ఫంక్షన్లకు గాని హాజరు కావడానికి ఇష్టపడడం లేదు.

అయితే గతంలో అసిన్ చివరగా పవన్ కళ్యాణ్ నటించిన టువంటి అన్నవరం అనే చిత్రంలో ఐశ్వర్య తెలంగాణ యువతి పాత్రలో నటించి మెప్పించింది.అయితే ఆ తర్వాత తమిళంలో ను, తెలుగులోనూ రీమేక్ అయినటువంటి గజినీ చిత్రంలో కనిపించింది.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అసిన్ తన కూతురు మరియు భర్తతో సంతోషంగా జీవితం గడుపుతున్నట్లూ సమాచారం.

.

తాజా వార్తలు