గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం

Assassination Attempt On RI In Gudivada Mandal Moturu , RI , Gudivada Mandal , Moturu , YCP Leaders , RI Arvind , VRA , VRVO , Revenue Officials , Illegal Soil Excavations

కృష్ణా జిల్లా గుడివాడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ పై హత్యాయత్నానికి పాల్పడ్డ అధికార వైసీపీ నాయకులు గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐపై జేసీబీతో దాడి ఆర్ఐ అరవింద్ పై దాడి చేసిన వైసీపీ వర్గీయులు అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు కొన్ని రోజులుగా రాత్రి వేళ మట్టి తవ్వకాలు చేస్తున్న వైసీపీ వర్గీయులు అడ్డుకుంటున్న అధికారులపై బెదిరింపులకు దిగుతున్న వైసీపీ వర్గీయులు ఆర్ఐపై దాడి చేసిన వారి అరెస్టుకు రెవెన్యూ సంఘాల డిమాండ్ దాడికి గురై తప్పించుకున్న ఆర్ఐ ఆనంద్ మాటల్లో.

 Assassination Attempt On Ri In Gudivada Mandal Moturu , Ri , Gudivada Mandal-TeluguStop.com

“నాకు గుడివాడ తహశీల్దార్ నుంచి ఫోన్ వచ్చింది.మోటూరులో అక్రమ మట్టి తప్వకాలు జరుగుతున్నాయని ఫోన్ వచ్చింది.వీఆర్ఏ, వీఆర్వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లా.జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు.మట్టి తవ్వకాలను అపాలని హెచ్చరించా.

మట్టి తవ్వకాలు ఆపకుండా నాతో వాగ్వాదం చేశారు.జేసీబీతో నాపై దాడి చేశారు.

దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా.పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేశారు”

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube