మందు తాగే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట!  

assam womens top list of alcohol consumers in india health ministry survey Assam State, Central Health Ministry, Liquor, Assam Womens, 15 To 49 Years Womens, Tobaco Products - Telugu 15 To 49 Years Womens, Assam State, Assam Womens, Assam Womens Top List Of Alcohol Consumers In India Health Ministry Survey, Central Health Ministry, Liquor, Tobaco Products

గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమై ఉండే వారు.పురుషులు అన్ని రంగాలలో రాణించే వారు.

TeluguStop.com - Assam Women Top List Of Alcohol Consumers In India Health Ministry Survey

కానీ ప్రస్తుతం పురుషులతో పోటీ గా ప్రతి ఒక్క రంగంలోనూ మహిళలు పురుషులతో సమానంగా పోటీపడి మరీ అన్ని రంగాలలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు.పురుషులకన్నా మహిళలు ఏం తక్కువ కాదని రుజువు చేసుకుంటున్నారు.

అటు ఇంటి పనులు సక్రమంగా పెట్టుకుంటూ, ఇటు ఉద్యోగ విధులను నిర్వహిస్తూ మహిళా ఓ శక్తిగా మారింది.

TeluguStop.com - మందు తాగే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట-General-Telugu-Telugu Tollywood Photo Image

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఓ తాజా విషయం వెల్లడైంది.

అదేమిటంటే మద్యం తాగడం లో పురుషులకన్నా మేమేం తక్కువ కాదంటూ మహిళలు మరోసారి నిరూపించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా వారి అలవాట్లలో కూడా మార్పులు చేసుకుంటూ పురుషులకన్నా తక్కువేమి కాదని మద్యం తాగడంలోను పురుషులతో పోటీ పడి తాగుతున్నారు.

ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అస్సాం రాష్ట్రం లోని మహిళలు మరొక అడుగు ముందుకేసి పురుషులకన్నా ఎక్కువ శాతం స్త్రీలు మద్యం సేవించే రాష్ట్రంగా ముందు వరుసలో నిలబడింది.ఈ విషయం తాజా సర్వేలో వెల్లడైంది.

మహిళలలో ఎక్కువగా 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలు కలిగిన మహిళలు ఎక్కువగా మద్యానికి బానిసగా మారారని ఈ సర్వేలో తేలింది.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2019_20 లెక్కల ప్రకారం సర్వే చేసిన నివేదికను తాజాగా వెల్లడించారు.

ఈ నివేదికలో ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే అస్సాం రాష్ట్రంలోని మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది.అస్సాం లోని మహిళలు26.3 శాతం మంది మద్యం సేవిస్తున్న ట్లు అధికారులు తెలిపారు.కేవలం మద్యం సేవించడం లోనే కాకుండా, పొగాకు ఉత్పత్తులను వాడకంలో కూడా రాష్ట్ర మహిళలు ముందంజలో ఉన్నారు.దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అస్సాం లోని మహిళల 60 శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తుండగా పురుషులు మాత్రం కేవలం17.7శాతం పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని,కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

#Tobaco Products #CentralHealth #AssamWomens #Liquor #15To

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Assam Women Top List Of Alcohol Consumers In India Health Ministry Survey Related Telugu News,Photos/Pics,Images..