వామ్మో… కేజీ “టీ” పొడి రూ.75000.. ఎక్కడో తెలుసా?  

Assam tea sold for Rs 75,000 per kg at Guwahati Tea auction Centre, Guwahati Tea Auction Center, Contemporary Brokers Pvt ltd ,Manohari Tea Estate, Price 50000 per kg - Telugu 000 Per Kg At Guwahati Tea Auction Centre, Assam Tea Sold For Rs 75, Contemporary Brokers Pvt Ltd, Guwahati Tea Auction Center, Manohari Tea Estate, Price 50000 Per Kg

సాధారణంగా ప్రతి రోజూ మన దినచర్యను వేడివేడి టీ తో ప్రారంభిస్తారు.టీ తాగడం వల్ల ఆ రోజంతా ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా పను చేసుకోగలుగుతారు.

TeluguStop.com - Assam Manohari Gold Tea Sells For Rs 75000 Per Kg At Auction

అలాంటి టీ పొడి సాధారణంగా కిలో 500 దాకా ఉంటుంది.కానీ మీరు ఎప్పుడైనా కేజీ టీ పొడిధర 75,000 ఉండటం చూశారా? అవును మీరు చదివినది నిజమే! కేజీ టీ పొడి ధర అక్షరాల 75,000 రూపాయలు అంత ధర పలికే ఆ టీ పొడి స్పెషల్ ఏమిటో? అయితే ఈ టీ పొడి అంత ఖరీదికి ఎక్కడ అమ్మడుపోయిందో తెలుసుకుందాం.

ఇంత ఖరీదైన టీ పొడిని గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ (GTAC) ఇటీవల ప్రత్యేకమైన టీ పొడి కోసం నిర్వహించింది.అయితే ఈ టీ పొడిని కొనుక్కోవడానికి వివిధ ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి.

TeluguStop.com - వామ్మో… కేజీ టీ పొడి రూ.75000.. ఎక్కడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒక సంస్థకు మించి మరొక సంస్థ వేలంపాటలో పోటీ పడటంతో చివరకు కాంటేంప్రరీ బ్రోకర్స్ ప్రైవట్ లిమిటెడ్ సమస్త ఈ టీ పొడి ని కిలో 75000 తో వేలం పాడి ఈ టీ పొడిని సొంతం చేసుకున్నట్లు GTABA సెక్రటరీ దినేష్ బిహని ఓ ప్రకటనలో తెలియజేశారు.

కరోనా సమయంలో ప్రతి ఒక్క ఉత్పత్తులు డీలా పడ్డాయి.

కానీ, ఈ టీ మాత్రం ఎంతో ధరలు పలుకుతూ లాభాల బాటలో పడ్డాయి.కరోనా సమయంలో ఎక్కువగా ఈ టీ సేవించడం ద్వారా ఇంత ఆదరణకు నోచుకుంది.

ఇంతటి ప్రత్యేకమైన టీ ఉత్పత్తుల కోసందిబ్రూగడ్‌లోని మనోహరీ టీ ఎస్టేట్ గత నెలలో తీవ్రంగా శ్రమించారని సెక్రెటరీ దినేష్ బీహని తెలిపారు.

ఇంత ధర పలికే ఈ టీ ప్రాముఖ్యత ఏమిటంటే ఈ టీ మొగ్గలను ఉదయం సూర్యకిరణాలు ప్రసరించక ముందే కోయడం ద్వారా ఎంతో సువాసనభరితంగా కలిగి టీ కి అద్భుతమైన రుచిని కలిగిస్తాయి.

అంతేకాకుండా ప్రతి రోజు ఈ టీ తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని, మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా ఈ సందర్భంగా తెలిపారు.అందువల్ల ఈ టీ పొడికి ఇంత డిమాండ్ ఉందని, గతంలో కూడా ఈ టీ పొడి ధర కిలో 50,000 వరకు పలికిందని ఆయన తెలిపారు.

#000Per #ManohariTea #AssamTea #GuwahatiTea

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Assam Manohari Gold Tea Sells For Rs 75000 Per Kg At Auction Related Telugu News,Photos/Pics,Images..