సుకుమార్ - రామ్ చరణ్ సినిమాకి నిర్మాత దొరికేసాడు  

Ashwini Dutt To Produce Ram Charan – Sukumar Film? -

ఫ్లాప్ మీద ఫ్లాపులు ఇచ్చి, చివరికి ఇల్లు అమ్మేసుకున్నారు ఒకనాటి అగ్రనిర్మాత అశ్వినిదత్.ఒకప్పుడు అగ్రనిర్మాత అంటే ఆయన పేరే మొదట గుర్తొచ్చేది.

ఆ కాలంలోనే జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాను నిర్మించిన గట్స్ ఆయనవి.మహేష్ బాబు, రామ్ చరణ్ లను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనది.

Ashwini Dutt To Produce Ram Charan – Sukumar Film-Telugu Gossips-Telugu Tollywood Photo Image

సైనికుడు, శక్తి లాంటి చిత్రాల దెబ్బకు కోలుకోలేకపోయారు ఆయన.అప్పుల్లో కూరుకుపోయారు.శక్తి ఆయన చివరి సినిమా.అక్కడ ఇక్కడ డబ్బు పోగేసుకోని తిరిగొద్దాం అనుకున్నారు.మహేష్ సినిమా ఇస్తానన్నాడు.చాలా ప్రయత్నాలు చేసారు అశ్వినిదత్.

కాని కథ,దర్శకుడు కుదర్లేదు.మొత్తానికి ఇప్పుడు ఆయన పునరాగమనం చేయబోతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాను ఆయనే నిర్మించబోతున్నారు.వివరాలు పూర్తిగా చెప్పకపోయినా, రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయబోతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసారు సుకుమార్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test