వాటిని చూపిస్తూ ఫోటో షేర్ చేసిన అషురెడ్డి.. ఏమైందంటే..?

కరోనా విజృంభణ వల్ల తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటంతో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వెండితెర సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సెలబ్రిటీలలో అషురెడ్డి ఒకరు.

 Ashureddy Thighs Photo Goes Viral In Social Media-TeluguStop.com

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్నారు.

ఎక్స్ ప్రెస్ హరితో అషురెడ్డి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 Ashureddy Thighs Photo Goes Viral In Social Media-వాటిని చూపిస్తూ ఫోటో షేర్ చేసిన అషురెడ్డి.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అషురెడ్డి బిగ్ బాస్ షోకు ముంది చల్ మోహన్ రంగా సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోవడం అషురెడ్డి కెరీర్ కు మైనస్ గా మారింది.బిగ్ బాస్ షో తరువాత అషురెడ్డి రాహుల్ సిప్లిగంజ్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే రాహుల్, అషురెడ్డి తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా నెటిజన్లను తెగ కన్య్ఫ్యూజ్ చేశారు.

కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ తో పాటు అషురెడ్డి హ్యాపీడేస్ అనే మరో షో కూడా షేర్ చేస్తున్నారు.

Telugu Ashu Reddy, Ashu Reddy Hot Photo, Ashu Reddy Viral Photo, Bigg Boss Contestant, Comedy Stars Show, Comments, Express Hari, Goes Viral, Happy Days Show, Internet, Netizens, Rahul Sipliganj, Social Media, Thighs Photo-Movie

అయితే తాజాగా అషురెడ్డి తన తొడలు కనిపించేలా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.అషురెడ్డి ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.నిత్యం ఏదో ఒక విధంగా అషురెడ్డి వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

లాక్ డౌన్ సమయంలో అషురెడ్డి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.

బుల్లితెరపై ఆఫర్లు అందిపుచ్చుకుంటున్న అషురెడ్డి వెండితెరపై కూడా భవిష్యత్తులో సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.కొన్ని రోజుల క్రితం ఒక వివాదం ద్వారా కూడా అషురెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

#Netizens #Rahul Sipliganj #AshuReddy #Internet #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు