నా శరీరంలో ఆ పార్ట్ అంటే జనాలకు ఇష్టం.. అషురెడ్డి షాకింగ్ కామెంట్స్ !

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ షో ద్వారా తెలియని ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.బోల్డ్ గా మాట్లాడటానికి ఇష్టపడే అషురెడ్డికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు.

 Ashureddy Shocking Comments About Body Parts Details, Ashu Reddy, Bigg Boss Ashu-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి 19 లక్షల ఫాలోవర్లు ఉండగా తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ బ్యూటీ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

అయితే జనాలకు నా బ్యాక్ అంటే ఇష్టం అంటూ తాజాగా అషురెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

వెనుక నుండి తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అషురెడ్డి ఈ కామెంట్ చేశారు.జనాలకు నా బ్యాక్ అంటే ఇష్టమని అందువల్లే వాళ్లు నా వెనుక మాత్రమే మాట్లాడుకుంటారని అషురెడ్డి చెప్పుకొచ్చారు.

బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోను అషురెడ్డి షేర్ చేయగా ఆమె ఫోటోకు 56 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

అషురెడ్డి ప్రేక్షకుల దృష్టి తనపై ఉండాలని ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అషురెడ్డి సినిమాలపై దృష్టి పెట్టాలని కొంతమంది చెబుతున్నారు.అషురెడ్డిలో అందం, అభినయం ఉన్నాయని కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కొంతమంది చెబుతున్నారు.

అషురెడ్డి బుల్లితెరపై కూడా ఎక్కువగా సందడి చేయడం లేదు.

అషురెడ్డి కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాల్సి ఉంది.అషురెడ్డి రెమ్యునరేషన్ కూడా తక్కువేనని బోగట్టా.గ్లామర్ రోల్స్ కు ఓకే చెబితే అషురెడ్డికి ఆఫర్లు అంతకంతకూ పెరిగే ఛాన్స్ ఉంది.

సమంత పోలికలు ఉండటంతో సామ్ ఫ్యాన్స్ కూడా అషురెడ్డిని ఎంతగానో అభిమానిస్తున్నారు.అషురెడ్డి భవిష్యత్తు ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube