అభిమాని చేసిన కామెంట్ కు ఎమోషనలైన అషురెడ్డి.. వైరల్ స్టోరీ?

ప్రస్తుతం అషు రెడ్డి పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.ఎందుకంటే ఈ బ్యూటీ చేస్తున్న హల్ చల్ అలా ఉంటుంది కాబట్టి.

 Ashureddy Is Emotional For A Comment Made By A Fan Viral Story ,ashu Reddy ,ashu-TeluguStop.com

రోజురోజుకు తన అందాలతో షాక్ ఇస్తుంది.ఆమె పెట్టే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోకుండా ఉండదు.

ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.అషు తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడింది.

ఈమె చేసే వీడియోస్ అతి తక్కువ సమయంలో మంచి ఆదరణ పొందింది.

చూడటానికి అచ్చం సమంతలా కనిపించడంతో ఆ గుర్తింపుతోనే ఈమెకు వెండితెరపై ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇక ఈ షో తర్వాత ఈమె రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చతో మరింత హాట్ టాపిక్ గా నిలిచింది.

తర్వాత సోషల్ మీడియాలలో రచ్చ చేయటం ప్రారంభించింది.

నిత్యం ఏదో ఒక ఫోటోలు పెడుతూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత బుల్లితెరపై పలు షో లలో కమెడియన్ గా, యాంకర్ గా అవకాశాలు వచ్చాయి.దీంతో ఒక ఆర్టిస్ట్ అనే గుర్తింపు రావడంతో అసలు ఆగలేకపోయింది అషు.పైగా పవన్ కళ్యాణ్అభిమానిని అంటూ ఆయన పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూ కొట్టించుకొని అందరికి షాక్ ఇచ్చింది.

Telugu Ashu Reddy, Ashu Dubsmash, Ashu Story, Big Boss, Pawan Kalyan, Rahul Sipl

ఇక బుల్లితెర ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ హరితో కూడా షోలో భాగంగా బాగా రెచ్చిపోయింది.అయితే వీరిద్దరి ప్రేమలో ఉన్నారు అని గతంలో అనుమానాలు వచ్చాయి.ఇక ఇప్పటికీ వీరిద్దరూ కలిసి తిరగటంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని తెలుస్తుంది.

గతంలో నాన్స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకొని బాగా సందడి చేసింది అషు.

ఇక ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈమె పెట్టే అందాల స్టఫ్ మాత్రము మామూలుగా ఉండదు.చాలావరకు ఈమె అందాన్ని చూసే ఫిదా అయ్యారు కుర్రాళ్ళు.ఈ మధ్య మాత్రం బాగా బోల్డ్ గా కనిపిస్తుంది అషు.థైస్ అందాలు, ఎద అందాలు కనిపించే విధంగా  ధరిస్తూ అందాల విందు వడ్డించేస్తుంది.

Telugu Ashu Reddy, Ashu Dubsmash, Ashu Story, Big Boss, Pawan Kalyan, Rahul Sipl

ఈమెకు ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.అయితే తాజాగా తనకు ఖాళీ సమయం దొరకటంతో తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెట్టింది.ఇక అందులో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

అయితే ఆమె అభిమాని.కింద మీద ఊపు.మా అషు అక్క తోపు అంటూ దిల్ షేప్ తో ఒక రైమ్ పెట్టగా.వెంటనే అషు తనపై ఇటువంటి అభిమానం చూపిస్తున్నందుకు థాంక్స్ అంటూ ఎమోషనల్ అవుతూ వీడియో షేర్ చేసుకుంది.

ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube