రవిపై అషురెడ్డి షాకింగ్ కామెంట్లు.. లేడీ యాంకర్లతో ఏం చేశాడంటూ..?

బుల్లితెరపై యాంకర్ గా దశాబ్ద కాలంగా రవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.యువత మెచ్చే ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేస్తూ రవి నెటిజన్ల మెప్పు పొందుతున్నారు.

 Ashureddy Double Meaning Dialgoue On Anchor Ravi In Happy Days Daily Show-TeluguStop.com

ఈటీవీ ప్లస్ ఛానల్ లో రవి, అషురెడ్డి యాంకర్లుగా హ్యాపీడేస్ అనే షో ప్రసారమవుతుండగా ఈ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా హ్యాపీడేస్ ప్రోమో రిలీజ్ కాగా రవిపై అషురెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.

తాజాగా రిలీజైన ప్రోమోలో అషు అక్క పక్కన యాంకరింగ్ చేస్తున్నావు కదా ఆమెతో సినిమా తీయాలంటే ఏ మూవీ తీస్తావని ఒక స్టూడెంట్ అడగగా రవి జఫ్ఫా అని సమాధానం ఇస్తాడు.మరో స్టూడెంట్ రవి చాలామంది యాంకర్లతో చేశాడు కదా అని చెప్పగా ఏం చేశాడంటూ అషురెడ్డి డబుల్ మీనింగ్ డైలాగ్ వేశారు.

 Ashureddy Double Meaning Dialgoue On Anchor Ravi In Happy Days Daily Show-రవిపై అషురెడ్డి షాకింగ్ కామెంట్లు.. లేడీ యాంకర్లతో ఏం చేశాడంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో వ్యక్తి చాలామంది మిమ్మల్ని జూనియర్ సమంత జూనియర్ సమంత అంటున్నారని చెప్పగా రవి అరేయ్ ఎవడ్రా వాడు సమంత అందంగా ఉంటుందంటూ అషు రవి అషురెడ్డి పరువు తీసేశాడు.

ఆ వ్యక్తి అషురెడ్డి సమంత కంటే అందంగా ఉన్నారని కామెంట్ చేయగా ఆ కామెంట్ కు అషురెడ్డి పొంగిపోయారు.ఆ వ్యక్తిని స్టేజ్ పైకి రమ్మని చెప్పగా అన్న గురించీ భయపడుతున్నానని ఆ స్టూడెంట్ చెప్పారు.ఒక స్టూడెంట్ కత్తి వాడటం మొదలుపెడితే మాకంటే ఎవరూ వాడలేరని చెప్పగా ఎవడ్రా వాడు లేవ్ లేవ్ అంటూ రవి పంచ్ వేస్తూ నవ్వించారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారమవుతోంది.

పటాస్ తరహా షో అయిన హ్యాపీడేస్ నెటిజన్లను, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.అషురెడ్డి డబుల్ మీనింగ్ డైలాగ్ తో రవి పరువు తీసేశారని చెప్పాలి.కొత్తగా ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులను మంచి టీఅర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

#Pataas #Ashureddy #Anchor Ravi #Daily Show #DoubleMeaning

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు