ఛీఛీ.. ఈ ముస్టోడికా నేను ముద్దు పెట్టింది: అషు- Ashu Reddy Shocking Comment On Express Hari Skit In Comedy Stars

ashu reddy shocking comment on express hari skit in comedy stars, ashu reddy, shocking comment, express hari, comedy stars - Telugu Ashu Reddy, Comedy Stars, Express Hari, Shocking Comment

బిగ్ బాస్ 3 సీజన్ తర్వాత అషు రెడ్డి బాగా పాపులర్ గా మారింది.సోషల్ మీడియా వీడియోస్ నుండి ప్రస్తుతం ఓ సెలబ్రిటీ గా మారింది.

 Ashu Reddy Shocking Comment On Express Hari Skit In Comedy Stars-TeluguStop.com

అషు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెట్టింట్లో షేర్ చేసుకుంటుంది.

అంతే కాకుండా మొత్తానికి బుల్లితెరపై పరిచయం మరింత పెంచుకుంది.

 Ashu Reddy Shocking Comment On Express Hari Skit In Comedy Stars-ఛీఛీ.. ఈ ముష్టోడికా నేను ముద్దు పెట్టింది: అషు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం అషు కు బాగానే వర్కౌట్ అయింది.

ఆమె మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది.అంతేకాకుండా ఇవి చూడటానికి సమంత ఉండేసరికి జూనియర్ సమంత అని పేరు కూడా వచ్చింది.

మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం వల్ల తన కెరీర్ మొత్తం మారిపోయింది.ఇక వెండితెర లో చల్ మోహన్ రంగ సినిమా లో నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ షో లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఈమె ఈ షోలో ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి స్కిట్లు చేస్తుంటుంది.

ఇక అషు, హరి ల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇద్దరు వేదికపైకి రాగానే ముద్దులతో, హగ్గులతో తెగ రెచ్చిపోతున్నారు.కానీ వీటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని అవి కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే అని అషు తెలిపింది.ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ప్రెస్ హరి తన స్కిట్ లో ముష్టోడి వేషం వేయగా.

ఈ గెటప్ ఒక్కటే నీకు సూట్ అయిందంట శేఖర్ మాస్టర్ అనగా.వెంటనే ఈ ముష్టోడికా నేను ముద్దు పెట్టింది అంటూ అక్కడికక్కడే అతని పరువు తీసేసింది అషు.ప్రస్తుతం ఈ షో ప్రోమో విడుదల కాగా అందులో ఈ సన్నివేశం ను వదిలారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

#Express Hari #Comedy Stars #Ashu Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు