అజయ్ తో ఫోటోలు షేర్ చేసిన అషు రెడ్డి.. ఏదో తేడా కొడుతుందన్న నెటిజన్?

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది స్టార్ లుగా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్నారు.ఇప్పటికే అలా చాలామంది సోషల్ మీడియా ద్వారా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను బయట పెట్టగా అందులో మరో సోషల్ మీడియా స్టార్ అషూ రెడ్డి ఒకరు అని చెప్పాలి.

 Ashu Reddy Shared Photos With Ajay Netizen Are Commenting On It Details, Ashu Reddy, Tollywood, Bigg Boss, Ajay, Photo Viral, Social Media,. Bigg Boss Ashu Reddy, Ashureddy Ajay, Bigg Boss Non Stop, Rahul Sipligunj, Pawan Kalyan, Ashu Reddy Trolled-TeluguStop.com

ప్రస్తుతం బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Ashu Reddy Shared Photos With Ajay Netizen Are Commenting On It Details, Ashu Reddy, Tollywood, Bigg Boss, Ajay, Photo Viral, Social Media,. Bigg Boss Ashu Reddy, Ashureddy Ajay, Bigg Boss Non Stop, Rahul Sipligunj, Pawan Kalyan, Ashu Reddy Trolled-అజయ్ తో ఫోటోలు షేర్ చేసిన అషు రెడ్డి.. ఏదో తేడా కొడుతుందన్న నెటిజన్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా ఇటీవలే పూర్తయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది అషు.ఇందులో సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.అలా ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది అషు.అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

Telugu Ajay, Ashu Reddy, Ashu Ajay, Bigg Boss, Biggboss, Pawan Kalyan, Rahul Sipligunj, Tollywood-Latest News - Telugu

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.

ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.

ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

Telugu Ajay, Ashu Reddy, Ashu Ajay, Bigg Boss, Biggboss, Pawan Kalyan, Rahul Sipligunj, Tollywood-Latest News - Telugu

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఏంటో క్లియర్ గా అర్ధం అవుతుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా తను షేర్ చేసుకున్న పోస్ట్ కు కూడా బాగా కామెంట్లు వస్తున్నాయి.

అందులో తనతో పాటు అజయ్ కూడా ఉండగా పలు కామెంట్లు ఎదుర్కొంటుంది.షో తర్వాత కూడా అజయ్ తో చాలా క్లోజ్ గా ఉండటంతో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇక తాజాగా ఇద్దరు తమ కుక్క పిల్లలను పట్టుకొని ఫోటో దిగి వాటిని షేర్ చేయగా ఏదో తేడా కొడుతుంది అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.వీరిద్దరి మధ్య కచ్చితంగా ఏదో నడుస్తుంది అని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube