అషుతో డేటింగ్ పై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే?

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ ముందు కంటే బిగ్ బాస్ తర్వాతే మరింత రేంజ్ కి ఎదిగిపోయాడు.

 Ashu Reddy Responds To Rahul Sipligunj Statement On Dating , Ashu Reddy, Rahul S-TeluguStop.com

అన్ని సీజన్లలో టైటిల్ విన్నర్ గా మంచి స్థానంలో ఉన్న వాళ్ళల్లో మొదట రాహుల్ సిప్లిగంజ్ అనే చెప్పవచ్చు.ఇక ఈయన హౌస్ లో ఉన్నంతకాలం.

మరో కంటెస్టెంట్ పునర్నవి తో ప్రేమాయణంతో షోలో మరింత ఆకట్టుకున్నాడు.

అలా వారిద్దరూ ఇద మధ్య హౌస్ లో ఉన్నంత కాలం బాగా ఎమోషన్స్, కేరింగ్ ఇలా ఎంతో దగ్గరయినా జంట.బిగ్ బాస్ తర్వాత మళ్లీ కంటికి కూడా కనబడ లేదు.ఇక మరో కంటెస్టెంట్ అషు రెడ్డితో పరిచయం పెంచుకున్నాడు రాహుల్.

ఇక వీరి మధ్యల సన్నిహిత్యం బాగా పెరగడంతో.వీరిద్దరి మధ్యన ఏదో ఉందని తెగ వార్తలు కూడా వచ్చాయి.

అంతే కాకుండా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే వీరి రిలేషన్ గురించి బయట ఎక్కువ ప్రచారాలు అవుతున్న తరుణంలో.

వీరు పలు ఇంటర్వ్యూలలో వారిద్దరి మధ్య ఉన్నది స్నేహం అని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం గురించి కూడా తెలిపారు.

Telugu Ashu Reddy, Bigg Boss, Interview, Punarnavi-Movie

ఇట్లా అంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్.అషు రెడ్డి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.అషు అంటే తనకు చాలా స్పెషల్ అని తెలిపాడు.అంతేకాకుండా ఆమె చూపించే కేరింగ్ తనకు ఇష్టమని, చూడటానికి ఆమె ఒక బొమ్మ లా ఉంటుందని తెలిపాడు రాహుల్.

ఇక తన మనసు చాలా మంచిదని.వారి మధ్య డేటింగ్ లాంటివి ఏమీ లేవని కేవలం స్నేహితులం అని తెలిపాడు.

ఇక అషు రెడ్డి.రాహుల్ మాటలకు స్పందించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో.థాంక్యూ అంటూ నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎప్పటికీ స్పెషల్ రాహుల్ అంటూ కామెంట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube