Ashu Reddy : బెడ్ మీద అషు రెడ్డి మిస్ అవుతున్నా అంటుంది..!

బిగ్ బాస్ తో సూపర్ పాపులర్ అయిన అషు రెడ్డి ఈమధ్య తన ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం విదేశాల్లో అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.

 Ashu Reddy Missed Her Partner On Bed , Ashu Reddy, Biggboss , Tollywood , Social-TeluguStop.com

ఇప్పటికే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తున్న అమ్మడు లేటెస్ట్ గా తన కామెంట్ తో మరింత కన్ ఫ్యూజ్ చేస్తుంది.బెడ్ మీద పడుకుని నువ్వు లేక ఇది చల్లగా ఉంది నిన్ను మిస్ అవుతున్నా అంటూ అమ్మడు కామెంట్ పెట్టింది.

ఇంతకీ అషు రెడ్డి చెబుతున్నది ఎవరి గురించి కొంపదీసి అమ్మడు ప్రేమలో పడ్డదా అందుకే ఈ రేంజ్ లో రెచ్చిపోతుందా అంటూ ఒకటే హడావిడి చేస్తున్నారు.

బిగ్ బాస్ కు ముందు వరకు ఆమె ఎవరో తెలియదు కానీ ఇప్పుడు అషు అంటే సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది.

తన ఫోటో షూట్స్ తో అమ్మడు చేస్తున్న హంగామా ఓ రేంజ్ లో ఉంది.బుల్లితెర భామల్లో అషు రెచ్చిపోయినంతగా ఎవరు చేయట్లేదని చెప్పొచ్చు.మరి నిన్ను మిస్ అవుతున్నా నువ్వు లేక బెడ్ కూల్ గా ఉంది అని ఎవరి గురించి అషు చెబుతుంది అన్నది అర్ధం కావట్లేదు.మొత్తానికి అషు రెడ్డి కూడా ప్రేమలో పడ్డదని డిక్లేర్ చేస్తున్నారు నెటిజెన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube