గ్లామర్ డోస్ పెంచేసిన అషు రెడ్డి.. నువ్వు అలాంటోడివే అంటూ క్యాప్షన్?

Ashu Reddy Latest Post With Her Glamours Looks

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అషురెడ్డి.సోషల్ మీడియాలో అషురెడ్డి కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

 Ashu Reddy Latest Post With Her Glamours Looks-TeluguStop.com

అషు రెడ్డి బుల్లితెర సమంత గా కూడా పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చే మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

 Ashu Reddy Latest Post With Her Glamours Looks-గ్లామర్ డోస్ పెంచేసిన అషు రెడ్డి.. నువ్వు అలాంటోడివే అంటూ క్యాప్షన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే అషు రెడ్డి ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ, సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి దాని ద్వారా కూడా పలు వీడియోల చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అషురెడ్డి ఒక పోస్ట్ చేసింది.

ఈ పోస్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.అషు రెడ్డి రోజురోజుకీ తన గ్లామర్ డోసు మరింత పెంచుతూ కాస్త వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్ పోజులతో అట్రాక్ట్ చేస్తూ ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది.

ఇలా తన అందాల ఆరబోత విషయంలో కూడా అషు రెడ్డి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురవుతూ ఉంటుంది.

తాజాగా తన థైస్ కనిపించే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ.వేడి నీ కళ్ళల్లో ఉంది నా తొడల్లో కాదు అంటూ గ్లామర్ ట్వీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉంటే తాజాగా మరొక హాట్ ఫోటో షూట్ చేసింది.

స్నేక్ స్కిన్ స్టైల్ లెగ్గిన్ వేసి తన థైస్ ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటోలను షేర్ చేస్తూ నాకు తెలుసు నువ్వు చెడ్డవాడివని.

అందుకే నేను చెడ్డ దానిలా మారుతున్న అంటూ ట్యాగ్ లైన్ రాసుకొచ్చింది.ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.

ఆశు రెడ్డి ఎవరిని ఉద్దేశించి అలా కామెంట్స్ చేసింది.అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

#Ashu Reddy #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube