ఫోన్ నెంబర్ ఇచ్చి రండి, కలవండి అంటున్న అషు రెడ్డి..!

Ashu Reddy Gave Phone Number

హీరోయిన్ అవ్వాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే బుల్లితెర మీద మాత్రమే సందడి చేస్తున్న బ్యూటీ అషు రెడ్డి తను చేస్తున్న స్పెషల్ ప్రోగ్రాం హ్యాపీడేస్ కోసం పార్టిసిపెంట్స్ ను ఇన్వైట్ చేస్తుంది.తనని కలవాలని అనుకుంటే ఈ నెంబర్ కు రిజిస్టర్ అవ్వండి.

 Ashu Reddy Gave Phone Number-TeluguStop.com

హ్యాపీడేస్ ప్రోగ్రాం లో పాల్గొనండి అంటూ అషు రెడ్డి తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ల మీద పోస్ట్ చేసింది.ఓ పక్క హ్యాపీడేస్ అంటూ అలరిస్తూనే మరోపక్క స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో హరి టీం లో చేస్తుంది అషు రెడ్డి.

ఫోన్ నెంబర్ ఇచ్చి మరి రండి.తనని కలవండి అంటూ ఊరిస్తుంది అషు రెడ్డి.

 Ashu Reddy Gave Phone Number-ఫోన్ నెంబర్ ఇచ్చి రండి, కలవండి అంటున్న అషు రెడ్డి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక చేసే షోలు మాత్రమే కాదు అమ్మడు చేసే హాట్ ఫోటో షూట్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది.అంతేకాదు రాహుల్ సిప్లిగంజ్ తో ఫోటోలతో షాక్ ఇస్తున్న అమ్మడు కామెడీ స్టార్స్ హరితో కూడా క్లోజ్ గా ఉంటుందని తెలుస్తుంది.

సిల్వర్ స్క్రీన్ మీద ఒకసారి అదృష్టాన్ని పరిక్షించుకున్న అషు రెడ్డి మరోసారి ప్రయత్నించాలని అనుకోవట్లేదని టాక్. అషు రెడ్డి క్రేజ్ తో హ్యాపీడేస్ షో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

అంతకుముందు రవి తో కలిసి యాంకరింగ్ చేసిన అషు రెడ్డి ఇప్పుడు కిరణ్ తో కలిసి హోస్ట్ చేస్తుంది.

#AshuReddy #AshuReddy #Happy #Happy Program #Ashu Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube