రాహుల్ సిప్లిగంజ్ ని బ్లాక్ చేసిన అషు రెడ్డి.. కారణం?  

Bigg Boss Contestant Ashu Reddy Blocks Rahul Sipligunj, Rahul Sipligunj, Ashu Reddy ,Bigg Boss 3, Social Media, Netizens, Bigg Boss 3 Title Winner Rahul Sipligunj - Telugu Ashu Reddy, Bigg Boss 3, Bigg Boss 3 Title Winner Rahul Sipligunj, Bigg Boss Contestant Ashu Reddy Blocks Rahul Sipligunj, Blocked, Netizens, Rahul Sipligunj, Social Media, అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్

స్టార్ మా లో సీజన్ లతో ప్రసారమైన బిగ్ బాస్ గురించి మనకు తెలిసిందే.ఇటీవలే బిగ్ బాస్ 4 కూడా పూర్తి కాగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు సోషల్ మీడియాలో బిజీగా మారారు.

TeluguStop.com - Ashu Reddy Blocks Rahul Sipligunj Mobile Number

సినీ రంగాలలో అవకాశాలు అందుకుంటున్నారు.దీనికి ముందు ప్రసారమైన బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ లు.బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో బిజీ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య లవ్ ట్రాక్ బాగా నడిచింది.

కానీ బిగ్ బాస్ తర్వాత వీరి మధ్య దూరం పెరిగి అషు రెడ్డి తో పరిచయం పెంచుకున్నాడు రాహుల్.

TeluguStop.com - రాహుల్ సిప్లిగంజ్ ని బ్లాక్ చేసిన అషు రెడ్డి.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాహుల్, అషు రెడ్డి ల గురించి ఎక్కువ టాపిక్ గా మారింది.

వీళ్ళు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు.వీరి మధ్య ఉన్న బంధం గురించి నేటి జనులకు ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది.

కాగా ఇటీవలే రాహుల్, అషు రెడ్డి లు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.వారిద్దరి మధ్య ఉన్న విషయాల గురించి తెలిపారు.మీ మధ్య స్నేహం ఎలా కుదిరింది అనే ప్రశ్నకు.“ఇద్దరి మధ్య ఆలోచనలు ఒకేలా ఉండేవట.బయటికి వెళ్లాలని ఆలోచన ఇద్దరి లో ఉండేదట.చాలా వరకు వీళ్ళ మధ్య ఉన్న విషయాలు, అభిరుచులు ఒకేలా ఉన్నా యని” చెప్పుకొచ్చారు.

మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయ అనే ప్రశ్నకు.వారి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయట.వారిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరిగినప్పుడు అషు రెడ్డి తన నెంబర్లను బ్లాక్ చేస్తుందట‌.ఇన్ స్టాలో అన్ ఫాలో చెస్తుందంట‌.అని తెలిపాడు రాహుల్.తిరిగి రెండు రోజుల తర్వాత తనే ఫోన్ చేస్తూ బయటకి వెళ్దామా అని అడుగుతుందని తెలిపాడు.

మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి ప్రశ్నించగా. రాహుల్ ఫ్రెండ్ అని తెలిపాడు.

ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అషూ తెలిపింది.గర్ల్ కాబట్టి గర్ల్ ప్రెండ్ అని రాహుల్ చెప్పగా.

అవును గర్ల్ ప్రెండ్ నేనని తెలిపింది అషూ రెడ్డి.

#BiggBoss #Netizens #Rahul Sipligunj #Ashu Reddy #Bigg Boss 3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు