ఎక్స్‌ప్రెస్ హరి సీక్రెట్ ఫోటో బయటపెట్టి పరువు తీసిన అషురెడ్డి.. నెట్టింట్లో వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరీ గురించి మనందరికీ తెలిసిందే.పటాస్ షో అయిపోగానే హరి స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు.

 Ashu Reddy Anchor Ravi Reveals Express Hari Aadhar Card Pic Details,  Anchor Rav-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆషు రెడ్డి తో కలిసి లవ్ ట్రాక్ కూడా నడిపాడు.ఇక ఆషు రెడ్డి పేరును టాటోను వేయించుకున్నాడు అంటే ఇక వారి మధ్య రిలేషన్ ఏ రేంజ్ లో  ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే టాటూ ను వేయించుకున్న స్కిట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.దీంతో కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా వారిద్దరి గురించి వార్తలు మార్మోగి పోయాయి.

అయితే హరి వేయించుకున్న ఆ టాటూ నిజమైనదా? కాదా? అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

ఎక్స్ ప్రెస్ హరి కోసం అషురెడ్డి లక్షలు పెట్టి మరి బైకును కొనిచ్చింది.

అలా ఈ జంట మరింత పాపులారిటీ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో కూడా ఇద్దరూ బాగానే రచ్చ చేశారు.

అయితే ఎక్స్ ప్రెస్ హరీ తన నటనతో కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం కాకుండా బైక్ రైడింగ్ లో కూడా ఆరితేరినవాడు అన్న విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హరి ఓల్డ్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

హరి ఫోన్ లో నుంచి అతనికి తెలియకుండానే ఈ సీక్రెట్ ఫోటో బయటకు షేర్ చేశారు.అయితే ఆ సీక్రెట్ ఫోటోను బయటకు షేర్ చేసింది మరెవరో కాదు యాంకర్ రవి, అషు రెడ్డి.

Telugu Aadhar, Anchor Ravi, Ashu Reddy, Express Hari, Expresshari-Movie

వీరిద్దరూ కలసి హరి ఓల్డ్ ఫోటోని బయట పెట్టారు.ఇక ఆ ఫోటోనీ అషు రెడ్డి షేర్ చేస్తూ ఆధార్ కార్డు ఫోటో అని, ఇందులో కూడా చాలా అందంగా ఉన్నావు అంటూ నవ్వుతూ సెటైర్ వేసింది.ఇక అందులో యాంకర్ రవి కూడా క్రెడిట్ ఇచ్చింది.ఆ ఫోటోలు తీసింది యాంకర్ రవి అని చెప్పుకొచ్చింది.ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫోటో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube