హిమజను చూసి అసూయ పడుతున్న అషు రెడ్డి.. కారణం ఏంటంటే?

బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో హిమజ, అషు రెడ్డి.ఇక వీళ్ళు హౌస్ లో ఉన్నంత కాలమే కాకుండా బయట కూడా ఎంతో స్నేహంగా ఉంటారు.

 Ashu Reddy About Himaja Meeting With Pawan Kalyan-TeluguStop.com

మిగతా కంటెస్టెంట్ లతో కలిసి వీళ్ళు చేసే అల్లర్లు మామూలుగా ఉండవు.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వార్తల్లో నిలుస్తారు.

ఇదిలా ఉంటే ఇంత స్నేహంగా ఉండే హిమజ, అషు రెడ్డి ల మధ్య ఓ వార్త వైరల్ గా మారింది.అదేంటంటే అషు రెడ్డి హిమజ ను చూసి తెగ అసూయ పడుతుందట.

 Ashu Reddy About Himaja Meeting With Pawan Kalyan-హిమజను చూసి అసూయ పడుతున్న అషు రెడ్డి.. కారణం ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అషు రెడ్డి ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఆమెకు, రాహుల్ సిప్లిగంజ్ కు ఉన్న సంబంధం కొన్ని షోలలో ఆమె చేసే అల్లర్లు బాగా వస్తున్నాయి.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తెగ బిజీగా ఉంటుంది.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా అషు రెడ్డి కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది.

అతనిపై ఉన్న ఇష్టం, అభిమానం అషు రెడ్డి కి పీకల వరకు ఉందనే చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రైవేట్ పార్టులో కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే కాకుండా చూపించింది కూడా.అంతేకాకుండా ఆయనతో కలిసి తీసిన ఫోటోలను కూడా తెగ షేర్ చేసింది.

ఇంత అభిమానం ఉన్నందుకు ఆమెకు పవన్ కళ్యాణ్ తో నటించాలనే కోరిక కూడా ఉంటుంది.కానీ ఆ అవకాశం తన స్నేహితురాలికి వస్తే ఇక ఆమెకు ఎంత ఈర్ష ఉంటుందో ఊహించుకోవచ్చు.

Telugu Ashu Reddy, Himaja, Meeting, Pawan Kalyan-Movie

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హిమజ అవకాశాన్ని దక్కించుకుంది.ఆ సినిమాలో హిమజ నటించడానికి సిద్ధం కాగా.పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ను షేర్ చేస్తూ నటిస్తున్నాననే విషయాన్ని పంచుకుంది.ఇక ఇది చూసిన అషు తట్టుకోలేక.ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంతో జెలసీ గా ఉందంటూ కామెంట్ చేసింది.ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది.

#Pawan Kalyan #Meeting #Ashu Reddy #Himaja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు