అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ అధిష్టానం క్లీన్ చిట్

రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా రాజస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులపై సోనియాగాంధీకి కాంగ్రెస్ పరిశీలకుల బృందం నివేదిక అందించింది.

 Ashok Gehlot's Congress Leadership Is A Clean Chit-TeluguStop.com

ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధిష్టానం క్లీన్ చిట్ ఇచ్చింది.అదేవిధంగా పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube