వారసుడి రెండో సినిమా ఫిక్స్ అయ్యింది..!

Ashish Reddy Second Movie Title Revealed By Dil Raju

దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఫస్ట్ టైం -ఒక హీరో ఎంట్రీ ఇచ్చాడు.దిల్ రాజు బ్రదర్ శిరీష్ తనయుడు ఆశి రెడ్డి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

 Ashish Reddy Second Movie Title Revealed By Dil Raju-TeluguStop.com

సంక్రాంతి కానుకగా రౌడీ బాయ్స్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేశారు.< సినిమా టాక్ ఏమంత బాగా లేకున్నా అనుపమ కోసం సినిమా చూద్దామని యూత్ వస్తున్నారు.

ఇక మొదటి సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో తన సెకండ్ సినిమా గురించి న్యూస్ బయటకు వచ్చింది.ఆశిష్ రెడ్డి హీరోగా కాశి డైరక్షన్ లో వస్తున్న సినిమా గురించి ఒక న్యూస్ బయట పెట్టాడు దిల్ రాజు.

 Ashish Reddy Second Movie Title Revealed By Dil Raju-వారసుడి రెండో సినిమా ఫిక్స్ అయ్యింది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుకుమార్ దగ్గర అసిస్టంట్ డైరక్టర్ గా పనిచేసిన కాశి తో ఆశిష్ రెడ్డి సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాకు సెల్ఫిష్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు చెప్పారు దిల్ రాజు.

ఇలా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యిందో లేదో అలా రెండో సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు దిల్ రాజు.చూస్తుంటే వారసుడిని గట్టిగానే దించాలని ఫిక్స్ అయ్యారు దిల్ రాజు.

రౌడీ బాయ్స్ వచ్చింది నెక్స్ట్ సెల్ఫిష్ సినిమాతో ఆశిష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.మరి ఈ సెల్ఫిష్ హీరో కథ ఏంటో త్వరలో తెలుస్తుంది.

#Ashish Reddy #Selfish #Kasi Reedy #AshishReddy #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube