విడాకులు రద్దు చేయాలని కోర్టుకెక్కిన నటుడి భార్య  

Arunoday Singh Ex Wife Moves HC Over Divorce, Bollywood, Celebrity Lifestyle, Jaipur High Court, Arunoday Singh - Telugu @arunodaysingh7, Arunoday Singh, Arunoday Singh Ex Wife Moves Hc Over Divorce, Bollywood, Celebrity Lifestyle, Jaipur High Court

సెలబ్రిటీల జీవితాలలో అడ్జస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది.చిన్న చిన్న కారణాలకి విడాకుల వరకు వెళ్ళిపోతారు.

TeluguStop.com - Arunoday Singh Ex Wife Moves Hc Over Divorce

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అదే సమయంలో ఎక్స్ ట్రా మేరిటల్ ఎఫైర్స్ కూడా కొనసాగిస్తూ ఉంటారు.ఈ కారణంగా కూడా విడాకులు తీసుకుంటారు.

TeluguStop.com - విడాకులు రద్దు చేయాలని కోర్టుకెక్కిన నటుడి భార్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ లో ఈ రకమైన కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది.ఇలాగే బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్ భార్య కూడా అతని నుంచి విడాకులు తీసుకుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య పెంపుడు కుక్క విషయంలో మనస్పర్ధలు వచ్చి బొపాల్ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు.కోర్టు గత ఏడాది డిసెంబర్ లో వీరికి విడాకులు మంజూరు చేసింది.

***

అయితే విడాకుల తర్వాత ప్రేమించిన భార్యని మరిచిపోలేక అరుణోదయ్ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.ఈ పోస్ట్ చూసిన తర్వాత అతని భార్య లీ ఎల్టన్ ని తన భర్త తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధమైంది.

దీంతో తమ విడాకులు రద్దు చేయాలని ఆమె మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.తన వాదనలు వినకుండా ఏకపక్షంగా విడాకులు మంజూరు చేశారని ఆరోపించారు.

ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన లీ తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు తీవ్రమైనవి కావని, వెంటనే డివోర్స్‌ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.ఆమె అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం ఇందుకు సంబంధించిన రికార్డులను సమర్పించాల్సిందిగా దిగువ కోర్టును ఆదేశించింది.

అక్టోబరు 6కు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.అయితే ఈ విడాకుల రద్దు విషయంలో అరుణోదయ్ కూడా అంగీకరిస్తే కోర్టు వారి విడాకులు రద్దు చేసి తిరిగి ఒకటిగా ఉండే అవకాశం ఇస్తుంది.

మరి భార్య పిటీషన్ పై ఈ నటుడు ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.

#@arunodaysingh7 #Arunoday Singh #ArunodaySingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Arunoday Singh Ex Wife Moves Hc Over Divorce Related Telugu News,Photos/Pics,Images..