అరుంధతిలో పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?  

Arundathi Movie Child Artist Divya Nagesh Viral Photos,arundhati film, divya nagesh, anushka, kodi ramakrishna - Telugu Anushka, Arundhati Film, Divya Nagesh, Divya Nagesh Viral Photos, Kodi Ramakrishna, Social Media

అరుంధతి.ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.అప్పట్లో ఇదో అద్భుతమైన సినిమా.ఎవరు మాట్లాడిన జేజమ్మ గురించే.ఎవరు పాట పాడిన జేజమ్మ గురించే.అనుష్క హీరోయిన్ గా సోను సూద్ విలన్ గా నటించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

TeluguStop.com - Arundathi Film Child Artist Divya Nagesh Photos Viral

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అప్పట్లో ఓ అద్భుతమైన సినిమా ఇది.

TeluguStop.com - అరుంధతిలో పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

అనుష్క కి మంచి ఫెమ్ తీసుకొచ్చిన సినిమా ఇది.అంతకముందు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికి అరుంధతి పాత్రలో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు అంటే నమ్మండి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క బాగా సెట్ అవుతుందని అనిపించిన సినిమా ఇదే.అందుకే ఆమెకు ఆతర్వాత అన్ని ఇలాంటి సినిమాల్లోనే నటించింది.

బాహుబలి సినిమాలో అయితే దేవసేన పాత్రలో జీవించింది అనుష్క.

ఇక సోను సూద్ ని ఎన్ని మంచి పాత్రల్లో చుసిన సరే ఈ సినిమాలో పాత్ర మన కళ్ల ముందు కదులుతుంటుంది.పశుపతి అనే పాత్రలో నటించమంటే జీవించాడు.

అందుకే ఇంత ఫెమ్.ఇక అలాంటి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన అమ్మాయి మీకు గుర్తుందా?

ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? ఎంత అందంగా ఉందో తెలుసా? ఆ అమ్మాయి పేరు దివ్య నగేష్.మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయి పైచదువులు కోసం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా వెళ్లిపోయింది.ఆ తర్వాత తమిళ్ లో తెదినన్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినప్పట్టికి ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

అయితే ఆ తర్వాత అదే సంవత్సరం తమిళ్ లో విడుదల అయిన మెర్కు మొగపిపైర్ కనక దుర్గ సినిమాతో తొలి హిట్ అందుకుంది.ఇక తమిళ్ లో మంచి మంచి సినిమాలు తీస్తూ ముందడుగు వేసిన ఈ అమ్మాయి త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టనుంది.

మరి ఈ భామ మంచి హిట్ కొడుతుందా? లేదా అనేది చూడాలి.

#DivyaNagesh #Divya Nagesh #Anushka #Arundhati Film #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Arundathi Film Child Artist Divya Nagesh Photos Viral Related Telugu News,Photos/Pics,Images..