లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.

 Arun Pillai's Bail Plea Rejected In Liquor Scam-TeluguStop.com

మద్యం వ్యాపారంలో పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా ఉన్నారని ఈడీ ఆరోపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే మార్చి 6వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో పిళ్లైను అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈడీ అధికారులు బెదిరించడం వలనే గతంలో కవిత పేరు చెప్పానన్న పిళ్లై వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube