భక్త కన్నప్ప సినిమా నుంచి తప్పుకుంటున్న ఆర్టిస్టులు... ఏం జరిగిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్లకంటు ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతు సినిమాలు చేస్తూ ఉంటారు.ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా మారుతూ ఉంటారు.

 Artistes Who Are Leaving Bhakta Kannapps Film What Happened , Manchu Vishnu , B-TeluguStop.com

ఇక ప్రస్తుతం మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇపుడు చేస్తున్న భక్తకన్నప్ప సినిమా( Bhaktha kannappa ) పైన రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా నటిస్తున్నట్టుగా వార్తలైతే వచ్చాయి.

 Artistes Who Are Leaving Bhakta Kannapps Film What Happened , Manchu Vishnu , B-TeluguStop.com
Telugu Manchu Vishnu, Mohan Babu, Prabhas, Tollywood-Movie

కానీ అవి ఎంతవరకు నిజమనే విషయాలను ఇంకా చిత్ర యూనిట్ అయితే అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.ఇక దాంతో పాటుగా ఆ సినిమా రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరోయిన్ తప్పుకోగా, ఇప్పుడు ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Manchu Vishnu, Mohan Babu, Prabhas, Tollywood-Movie

ఇక అందులో భాగంగానే ఆయన ఎందుకు ఆ సినిమా నుంచి తప్పు కుంటున్నాడు అనే విషయాలను పక్కన పెడితే ఇలా భక్తకన్నప్ప సినిమాకి రోజుకొక ఎదురు దెబ్బ తగులుతూ ఉండడం అనేది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇక ఇలాంటి సంఘటనలతో మంచు విష్ణు( Manchu vishnu ) చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్తున్నట్టు గా తెలుస్తుంది… ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులను ఈ సినిమా లో భాగం చేయాలని విష్ణు చూస్తుంటే ఇక ఇలాంటి సమయంలో మొదట హీరోయిన్ తప్పకుంది.ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తప్పుకోవడం తో ఈ సినిమాకి ఏం జరుగుతుంది అంటూ నెటిజన్స్ ఈ సినిమా మీద పలురకాల కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ సినిమా మీదనే మంచు విష్ణు చాలా హోప్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube