ఆర్టిస్ట్ జ్యోతి అశ్లీల డ్యాన్స్.. మద్యం మత్తులో ఛీఛీ!

తెలుగు సినీ బోల్డ్ ఆర్టిస్ట్ జ్యోతి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.ఫ్యాషన్ రంగంలో మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Artist Actress Jyothi Viral Bold Dance Video In Social Media, Actress Jyothi, Vi-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలో కూడా నటించింది.

బుల్లితెరలో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది.అంతేకాకుండా బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని బాగా రచ్చరచ్చ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా అశ్లీల డ్యాన్స్ తో బాగా రెచ్చిపోయింది.

అందం సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత హంగామా, పెళ్ళాం ఊరెళితే, ఎవడి గోల వాడిది వంటి పలు సినిమాలలో నటించి తన పాత్రలకు మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.

వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే తాజాగా తన డాన్స్ తో తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.

ఇటీవలే ఓ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో జ్యోతి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొనగా.దానికి సంబంధించిన వీడియో ఇటీవలే విడుదలైంది.

అందులో వర్మ.జ్యోతి, ఆ హీరోయిన్ తో ఎంతలా రచ్చ చేశాడో చూసాం.తాజాగా ఈ పార్టీకి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.అందులో జ్యోతి అశ్లీలంగా తన డ్రెస్ పైకి లాక్కోగా.అక్కడే ఉన్న వర్మ మద్యం మత్తులో తన కాళ్ళపై ముద్దులు పెట్టాడు.అంతేకాకుండా డాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ తిరుగుతూ బాగా రెచ్చిపోయాడు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు జ్యోతి డాన్స్ పై నెగటివ్ కామెంట్స్ చేయగా ఛీ ఛీ అంటూ తిడుతున్నారు.ఇక వర్మను చూసి తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube