ఆర్టికల్ 370 రద్దు కు వ్యతిరేకంగా పిటీషన్ లు, ఈ రోజే సుప్రీం విచారణ  

Article 370 Abolition Trail In Supreme Court-article 370,jammu And Kashmir,ranjan Gogayi

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా మంది సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు.అయితే ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది.

Article 370 Abolition Trail In Supreme Court-article 370,jammu And Kashmir,ranjan Gogayi-Article 370 Abolition Trail In Supreme Court-Article Jammu And Kashmir Ranjan Gogayi

ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు అంశాలపై వచ్చిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జడ్జిలు SA బాబ్డే, S అబ్దుల్ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పరిశీలించనుంది.మరో విషయం ఏమిటంటే ఈ పిటీషన్ లో కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యక్తిగత పిటీషన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.తన కుటుంబ సభ్యులను కలవడానికి ఆయన ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించగా ఆయనను ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి పంపేసిన విషయం తెలిసిందే.

Article 370 Abolition Trail In Supreme Court-article 370,jammu And Kashmir,ranjan Gogayi-Article 370 Abolition Trail In Supreme Court-Article Jammu And Kashmir Ranjan Gogayi

ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

 అయితే ఈ పిటీషన్ లు అన్నిటి పై సుప్రీం కోర్టు ఒకేసారి విచారణ చేపడతామని చెప్పడం తో ఈ రోజే ఈ పిటీషన్ లు అన్నింటిపై విచారణ చేపట్టనుంది.