హనీట్రాప్ గూఢచర్యం కేసులో కీలక నిందితుడి అరెస్ట్ : ఎన్ఐఏ  

One Person Arrested in honey Trap,Arrest, key accused, Honey trap, espionage case, NIA - Telugu Arrest, Espionage Case, Honey Trap, Key Accused, Nia, One Person Arrested In Honey Trap

హనీట్రాఫ్ గూఢచర్యం కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు.వస్త్ర వ్యాపారిలో ముసుగులో భారత నౌకాదళ రహస్య సమాచారాలను పాకిస్థాన్ గూఢచారులకు చేరవేస్తుండేవాడు.

TeluguStop.com - Nia Arrested Honey Trap

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

నౌకదళ రహస్య సమాచారాలు లీకవుతున్నాయని కేంద్రానికి వెల్లడించండంతో ఈ పనిని కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.దీంతో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు హనీట్రాఫ్ గూఢచర్యం కేసులో నిందితుడిని పట్టుకున్నారు.

TeluguStop.com - హనీట్రాప్ గూఢచర్యం కేసులో కీలక నిందితుడి అరెస్ట్ : ఎన్ఐఏ-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రత్యేక విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ నిందితుడు ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు.గుజరాత్ కు చెందిన ఇమ్రాన్ గిటేలి ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ లో భాగంగా నౌకాదళ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారులకు పంపించేవాడు.

రహస్యాలు చేరవేస్తున్న నౌకాదళ అధికారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుండేవాడు.దీనిపై విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక టీంగా ఏర్పడి గుజరాత్ లోని గోద్రా పంచమహల్ గ్రామంలో సోమవారం ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు.

ఇమ్రాన్ కు పాక్ గూఢచారులతో, ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి.గుజరాత్ లో వస్త్ర వ్యాపారి ముసుగులో కొనసాగుతూ పాకిస్థాన్ గూఢచారులకు సమాచారాన్ని చేరవేసేవాడని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇమ్రాన్ ఇంటిపై, వస్త్ర వ్యాపారంపై దాడులు నిర్వహించగా పలు పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్కులు, రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇమ్రాన్ గిటేలి ఐపీసీ సెక్షన్ 120బీ, 121ఏ, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ సెక్షన్ 3, సంఘ వ్యతిరేక చర్యల నిరోధక చట్టం సెక్షన్ 17, 18ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు.

ఇతనితో పాటు నౌకాదళానికి చెందిన 14 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

#Honey Trap #Arrest #OnePerson #Key Accused #Espionage Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nia Arrested Honey Trap Related Telugu News,Photos/Pics,Images..