అనసూయకు అప్పట్లో ఆ హీరో అంటే ప్రాణమట

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక సెన్షేషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం ఈమె బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా ఈ అమ్మడి సందడి అంతా ఇంతా కాదు.

 Anasuya Comments On Arjun Sarja, Arjun, Tollywood, Anasuya, Bengaloore, Arjun Fa-TeluguStop.com

ప్రస్తుతం బుల్లి తెరపై సుమ తర్వాత అత్యంత ప్రేక్షకాధరణ కలిగి ఉన్న ముద్దుగుమ్మ అనసూయ అనడంలో సందేహం లేదు. అంతటి ప్రేక్షకాధరణ ఉన్న యాంకర్‌ అనసూయ కెరీర్‌ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంది.

అయినా కష్టపడి నిలదొక్కుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ నటిగా ఉంది.

ఇలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ ఉంది.తాజాగా ఈమె ఒక వెబ్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసింది.

తన యంగ్‌ ఏజ్‌లో ఉన్న సమయంలో హీరో అర్జున్‌ అంటే విపరీతమైన అభిమానంను కలిగి ఉండేదట.అప్పట్లో జెంటిల్‌మన్‌ సినిమాను చూసి అర్జున్‌తో ప్రేమలో పడ్డానంటూ సరదాగా కామెంట్‌ చేసింది.

Telugu Anasuya, Anchor Anasuya, Arjun, Arjun Fans, Bengaloore, Genteleman, Tolly

తెలుగులో అర్జున్‌ ఎంతో మందికి అభిమాన హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ అమ్మడు బెంగళూరుకు చెందిన ఈ అమ్మడు అర్జున్‌ గతంలో తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసేవాడు.కాని ఈమద్య కాలంలో సినిమాలు తగ్గించాడు.అయినా కూడా అర్జున్‌ను అభిమానించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇప్పటికి కూడా అర్జున్‌ అంటే తనకు క్రష్‌ అని ఈమె చెప్పింది.తన ఫస్ట్‌ క్రష్‌ అర్జున్‌ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube