వెంకీ హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్న షాలిని పాండే.. అలా షికారుకి?

హీరోయిన్ షాలిని పాండే అంటే వెంటనే ఎవరు గుర్తుపట్టలేరు… ఎందుకంటే ఆమె షాలిని పాండే కన్నా అర్జున్ రెడ్డి హీరోయిన్ గానే మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఎవరికైనా అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటేనే వెంటనే షాలిని పాండే గుర్తుకు వస్తారు.

 Arjun Reddy Heroine Shalini Pandey And Ritika Singh Funny Video Goes Viral-TeluguStop.com

అంతగా అర్జున్ రెడ్డి సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మొదటి సినిమా ఎంతో విజయవంతమైనప్పటికే ఈ బ్యూటీకి మాత్రం తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా కనిపించని షాలిని పాండే తాజాగా వెంకటేష్ నటించిన గురు సినిమాలోని హీరోయిన్ రితికాతో కలిసి సోషల్ మీడియాలో తళుకుమన్నారు.చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

 Arjun Reddy Heroine Shalini Pandey And Ritika Singh Funny Video Goes Viral-వెంకీ హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్న షాలిని పాండే.. అలా షికారుకి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇండస్ట్రీలోకి ఇద్దరూ ఒకేసారి ఎంటర్ కావడంవల్ల వీరిద్దరికీ బాగా పరిచయం ఉంది .అయితే రితికా తెలుగులో నటించినది ఒక సినిమా అయినప్పటికీ మలయాళంలో పలు సినిమాలలో నటిస్తున్నారు.

Telugu Arjun Reddy, Funny Video, Goes Viral, Ritika Singh, Shalini Pandey And Ritika Singh-Movie

తాజాగా ఈ స్నేహితులు ఇద్దరు కలిసి కారులో లాంగ్ డ్రైవ్ వెళుతూ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే వీరి లాంగ్ డ్రైవ్ వీడియోను, ఆ ట్రిప్ లో వీరు చేసిన అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరెందుకాలస్యం అర్జున్ రెడ్డి హీరోయిన్ చేసిన హంగామా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి.

#ShaliniPandey #Ritika Singh #Arjun Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు