ఆర్.ఆర్.ఆర్ లో నటించే ఛాన్స్ కొట్టేసిన అర్జున్ రెడ్డి ఫ్రెండ్...

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న టువంటి చిత్రం ఆర్.ఆర్.

 Arjun Reddy Fame Rahul Ramakrishna Got A Chance In Rrr Movie-TeluguStop.com

ఆర్.ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు కలిసి హీరోలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడిన అమరులైన అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ వంటి వీరుల జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియ మోరిస్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో కొమరం భీమ్ మాత్రం లో నడుస్తున్న టువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్నేహితుడుగా నటించే అవకాశం  అర్జున్ రెడ్డి ఫిలిం రాహుల్ రామకృష్ణ కొట్టేశాడు.ఇందులో భాగంగా తొందర్లోనే ఈ చిత్ర అ షూటింగ్ పనుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Ramcharan Tej, Rrr, Rrr Ssrajamouli, Tollywood-M

ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులై నెలలో వ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అలాగే వీటికి సంబందించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube