ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం... ?

తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గబ్బర్ సింగ్” చిత్రంలో కెవ్వు కేక అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చిందులేసిన “బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఈ అమ్మడు తన వన్నె తరగని అందంతో జీరో సైజ్ నడుము మెయింటేన్ చేస్తూ పలు రకాల ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోజులు ఇస్తోంది.

 Malaika Arora, Bollywood Actress, Yoga Photos, Photo Talk, Bollywood, Pawan Kaly-TeluguStop.com

అయితే తాజాగా మలైకా అరోరా ప్రముఖ ఫోటో షూట్ సంస్థ అయినటువంటి సర్వ స్టూడియోస్ నిర్వహించినటువంటి ఓ ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా యోగా గురించి పలు ఆసక్తికర అంశాలను తెలియజేస్తూ యోగాసనం వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

 అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటువంటి యోగా గురించి సలహాలు, సూచనలు  ఇవ్వడం మంచి విషయమని ఆమెను అభినందిస్తున్నారు.

ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దికాలంలోనే దాదాపుగా లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోజులు ఇస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలైకా అరోరా బాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది.అలాగే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి సోనీ టీవీ లో ప్రసారమయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అనే డ్యాన్స్  షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

View this post on Instagram

Hey there everyone! Firstly, wishing all those who are celebrating, a Happy Onam! Spend some amazing time with your families and enjoy your Sadhya! After some Onam indulgence, time for some Onam stretches with my #malaikasmoveoftheweek And don’t forget to tag me, @sarvayogasudios and @thedivayoga when you post! If you’re looking for more challenges like these, head over to my LINK IN BIO to download the SARVA App! This week’s pose is Astavakrasana - Start sitting in comfortable position, with legs extending out in front of you. - Next, bend your right knee and bring the sole of your right leg to the floor, close to right buttock. - Slowly, lift your right foot off the floor and bring your shin (fore part of the lower leg) parallel to the floor. - Try to reach right knee as high as possible on the left arm. - To support the position place both palms on the bricks on the higher side of your hips and keep straightening your left leg. - Lift your body off the floor (with both legs) and bring the foot forward your body to join left and right ankle. - Now bend your arms to 90 degrees and slowly shift the weight of your body forward while keeping your position parallel to the floor. Simultaneously, move both legs over to the left. - Try to keep your legs as straight as possible, lift your head. Let’s stretch, sweat and smile through the week! #mondaymotivation #malaikasmondaymotivation #malaikaarora #yogagirl #yogachallenge #contestalert #mylifemyyoga #fitindiamovement

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube