ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు బుడతలు ఎవరో గుర్తు పట్టారా..?  

Arjun Daggubati, Gautham Ghattamaneni, Victory Venkatesh, Price Mahesh babu. - Telugu Arjun Daggubati, Gautham Ghattamaneni, Price Mahesh Babu, Tollywood, Victory Venkatesh

టాలీవుడ్ సినీ పరిశ్రమలో దగ్గుబాటి వారి హీరో విక్టరీ వెంకటేష్, సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లకి ఉన్న క్రేజ్ మరియు అభిమానుల ఫాలోయింగ్ గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇద్దరూ మల్టీ స్టారర్ కాంబినేషన్లో వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదుచేసింది.

 Arjun Daggubati Gautham Ghattamaneni Victory Venkatesh

 అంతేగాక దర్శక నిర్మాతలకి కూడా కాసుల వర్షం కురిపించింది.

అయితే తాజాగా ఈ ఇద్దరి వారసులకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంద.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు బుడతలు ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఆ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో జరిగినటువంటి ఓ వేడుకకు విక్టరీ వెంకటేష్ కుటుంబ సభ్యులు హాజరు కాగా ఈ సందర్భంగా గౌతమ్ ఘట్టమనేని, అర్జున్ దగ్గుబాటి కలిసి తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో వెంకటేష్ అభిమానులు, మహేష్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

 అంతే గాక ఇద్దరు స్టార్ హీరోల వారసులతో ఫోటో అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో వన్ – నేనొక్కడినే అనే చిత్రంలో గౌతమ్ ఘట్టమనేని చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించాడు.

కాగా దగ్గుబాటి అర్జున్ మాత్రం ఇప్పటివరకు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.అయితే ఈ మధ్య కాలంలో అర్జున్ దగ్గుబాటి ని హీరోగా సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రయత్నించినప్పటికీ వెంకటేష్ మాత్రం మరింత కాలం ఆగాలని సూచించాడట.

#Arjun Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Arjun Daggubati Gautham Ghattamaneni Victory Venkatesh Related Telugu News,Photos/Pics,Images..