బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అరియానా..!

బిగ్ బాస్ సీజన్ మొదలవుతుంది అంటే దానికి సంబందించిన ఎలాంటి అప్డేట్ అయినా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5కి సంబందించిన కంటెస్టంట్స్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అవగా లేటెస్ట్ గా మరికొన్ని డీటైల్స్ బయటకు వస్తున్నాయి.

 Ariyana Will Host Biggboss 5 Buzz, Ariyana Glory, Bigg Boss5 , Bigg Boss5 Buzz,-TeluguStop.com

సెప్టెంబర్ 5న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలవుతుందని తెలుస్తుంది.ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా నాగార్జున చేస్తున్నారని తెలిసిందే.

ఇక బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఈసారి గెలిచిన వారు కాకుండా మరొకరు చేస్తున్నట్టు తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 5 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అరియానా  చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఎలిమినేట్ అయిన వారిని బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూస్ చేస్తారు.ఈ సీజన్ కు ఆ ఇంటర్వ్యూస్ చేసే ఛాన్స్ ను అరియానాకి ఇస్తున్నారు.

బిగ్ బాస్ వల్ల అరియానా చాలా పాపులర్ అయ్యింది.బిగ్ బాస్ వల్ల వచ్చిన ఈ క్రేజ్ ను అమ్మడు బాగా కాపాడుకుంటూ వస్తుంది.

అరియానా ఫాలోయింగ్ ను బిగ్ బాస్ టీం కూడా వాడుకోవాలని అనుకుంది.లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా రాహుల్ సిప్లిగంజ్ చేశాడు.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ బజ్ కోసం అరియానాని రంగంలోకి దించుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube