ఏంది ? ఈ ఫొటోల్లో ఉన్నది ‘అరియనా’నా ? నేను నమ్మను!  

ariyana glory, bigg boss 3, ram gopal varma, vintage photos - Telugu

అరియనా గ్లోరీ.ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు.

TeluguStop.com - Ariyana Vintage Look Viral In Internet

ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి తన కోపాన్ని, అతి చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో హాల్ చల్ చేస్తుంది కాబట్టి.అరియనా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఆమె అంటే ఎవరికి పెద్దగా తెలియదు.

ఒక రెండు మూడు నెలల ముందు ఏదో యూట్యూబ్ ఛానెల్ లో ఆమె రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది.

TeluguStop.com - ఏంది ఈ ఫొటోల్లో ఉన్నది అరియనా’నా నేను నమ్మను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఆ సమయంలో అతడు ఈమెని పొగడం ఒక ఎత్తైతే.

నిన్ను బికినిలో చూడాలనుంది అని అనడం ఇంకో షాక్.ఇక అప్పటి వరకు ఎవరికి తెలియని అరియనా గ్లోరీని  చూసిన నెటిజన్లు పాప బాగా ఉంది.

ఆర్జీవీ అలా అడగడంలో తప్పు లేదు అంటూ స్టార్ ని చేసేశారు.సరే అంత అయిపొయింది అని అందరూ మర్చిపోయేలోపు ఈ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక అలా ఎంటర్ అయిన ఈ బోల్డ్ భామ వెనుక పెద్ద కథే ఉంది.డిగ్రీ చదువుతున్నప్పుడు అవకాశం రావడం.

అందుకు తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం.ఇంట్లో నుంచి బయటకు వచ్చి యాంకర్ గా చెయ్యడం.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వడం.ఇలా సాగింది ఈ బోల్డ్ బ్యూటీ కథ.అయితే ఈమె హౌస్ లో కూడా బాగా రచ్చ రచ్చలేపుతుంది.

ఈ నేపథ్యంలోనే ఈ బోల్డ్ బ్యూటీ ప్రారంభంలో ఎలా ఉంది అనే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

వామ్మో ఏంటి ఈ పిల్ల ఇలా ఉంది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఎందుకంటే అరియనా గ్లోరీ ఇప్పుడు ఉన్నంత అందంగా అప్పుడు లేదు.కనీసం ఆ పోలికలు కూడా కనిపించడం లేదు.అందుకే ఈమె అరియనా నా ? నేను నమ్మను అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ వింటేజ్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

#Ariyana Glory #Ram Gopal Varma #Bigg Boss 3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ariyana Vintage Look Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..