అరియాన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

బిగ్ బాస్ 4 సీజన్ ముగిసి కొన్ని నెలలు కాగా.ఇప్పటికే అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు సోషల్ మీడియాలో బాగా జోరుగా ప్రచారం అందుకుంటున్నారు.

 Ariyana Shocking Remuneration-TeluguStop.com

బిగ్ బాస్ తర్వాత కొన్ని అవకాశాల్లో బిజీగా ఉన్న కొందరు కంటెస్టెంట్ లు.మరికొందరు కంటెస్టెంట్ లు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో బోల్ట్ అనుకుంటూ ఎంట్రీ ఇచ్చిన అరియానా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది.తనకు ఓ సినిమాలో అవకాశం రాగా రెమ్యునరేషన్ మాత్రం షాక్ కు గురి చేసింది.

బిగ్ బాస్ ముందు అరియానా కేవలం యాంకర్ గా మాత్రమే పరిచయం.కానీ బిగ్ బాస్ తర్వాత ఓ స్టార్ గా నిలిచింది.

 Ariyana Shocking Remuneration-అరియాన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను బిగ్ బాస్ షో లోకి రావడానికి కారణం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పవచ్చు.గతంలో అరియానా రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి బాగా ఫేమస్ గా మారింది.

ఇదిలా ఉంటే అరియానా కు ఓ సినిమాలో కేవలం రెండు రోజుల క్యారెక్టర్ కోసం అవకాశం వచ్చింది.

దీంతో అరియానా ఓకే అనగా.ఆమె అడిగిన రెమ్యూనరేషన్ కు సినీ యూనిట్ బాగా షాక్ అయ్యారు.దాదాపు రోజుకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేసిందట.

దీంతో సినీ బృందం తమ వల్ల కాదని వద్దని చెప్పాగా.చివరకు బేరాలు ఆడి ఆడి పాతిక వేలకు ఒప్పించినట్లు తెలిసింది.

ఎంతో ఊహించుకున్న అరియానా కు చివరి కి ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో ఉన్నంతకాలం జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తో ప్రేమాయణం సాగగా.

బిగ్ బాస్ తర్వాత కూడా వీళ్ళ మధ్య బంధం ఇంకా సాగుతూనే ఉంది.

#Remuniration #Bigg Boss #TwentyFive #Ariyana #Remuneration

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు