పబ్లిసిటీ కోసం మరీ ఇంత పచ్చిగా అవసరమా అరియానా?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎంత బోల్డ్‌ మనిషో అందరికి తెల్సిందే.ఆయన తుంటరితనం ఆయన పొగరు మరెవ్వరికి ఉండదు.

 Ariyana Hot Photoshoot Goes Viral Rgv Shares That, Rgv , Anchor Ariyana, Ariyana-TeluguStop.com

ఆయన పొగరును ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు.తన బిడ్డ వయసు ఉన్న వారి గురించి హాట్‌ గా మాట్లాడటం… బూతు డైలాగ్‌ లు చెప్పడం వంటివి ఆయన రెగ్యులర్ గా చేస్తూ ఉంటాడు.

ఇంటర్వ్యూ చేసే యాంకర్‌ ను నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ వ్యాఖ్యలు చేసే రకం మనోడు.అలాంటి వ్యక్తి వల్ల ఫేమస్ అయిన యాంకర్‌ అరియానా.

వర్మ వల్ల పేమస్ అయ్యి ఏకంగా బిగ్‌ బాస్‌ లో ఛాన్స్‌ దక్కించుకుంది.వర్మ మాదిరిగానే తాను కూడా చాలా బోల్డ్‌ గా ఉంటాను.

నేను ఏం చేసినా కూడా బోల్డ్‌ గా ఉంటుంది.ఏం మాట్లాడినా బోల్డ్ గానే ఉంటుందని చెప్పి షో ఫైనల్ వరకు వచ్చింది.

అరియానా నిజంగా ఫైటర్‌ అనిపించుకుంది.ఆమె ను ఎంతో మంది అభినందించారు.

ఇప్పుడు ఆమె మరింత పాపులారిటీ కోసం ప్రాకులాడుతూ ఉంది.

రామ్‌ గోపాల్‌ వర్మ తో ఆమె తాజాగా దిగిన కొన్ని ఫొటోలు ఆమె దిగజారింది అనేందుకు నిదర్శణంగా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రామ్‌ గోపాల్‌ వర్మ జిమ్‌ లో వర్కౌట్‌ చేస్తూ ఉండగా ఆయనతో ఉన్న ఫొటోలను అరియానా షేర్‌ చేసింది.వర్మ మరింత రచ్చ అన్నట్లుగా అరియానా అందాల ఆరబోత ఫొటోలను వాటిని తాను తదేకంగా చూస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు.

మొత్తంగా ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.మీకు ఆ ఫొటోలు కనిపించే ఉంటాయి.అరియానా పబ్లిసిటీ కోసమే మరీ ఇంతగా పచ్చిగా ఎక్స్ పోజింగ్‌ చేసింది.ఆమెకు ఇష్టం లేకుండా ఖచ్చితంగా వర్మ ఆమె ఫొటోలను షేర్‌ చేయడం జరిగే పనే కాదు.

కనుక ఆమె ఖచ్చితంగా ఒప్పుకుందని అంటున్నారు.పబ్లిసిటీ కోసం మరో సినిమా ఆఫర్‌ కోసం అన్నట్లుగా ఆమె ఇలా రచ్చ చేస్తుందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube