అందాలు అన్నీ కనిపించేలా రెచ్చిపోయిన అరియనా.. వైరల్ ఫోటోలు?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా టెక్నాలజీ పెరగడంతో ఎంతోమంది నైపుణ్యం ఉన్న నటీనటులు వెలుగులోకి వచ్చారు.ఈ క్రమంలోనే యూట్యూబ్ చానల్ ద్వారా కాంట్రవర్సి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి తన బోల్డ్ కామెంట్ తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అరియనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Ariyana Glory Sizzling In Glamorous Photoshoot, Ariyana Glory , Bigg Boss, Photo-TeluguStop.com

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇలా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియనా తన ముక్కుసూటి తనంతో గేమ్ ఆడుతూ టాప్ 4 కంటెస్టెంట్ గా నిలబడింది.

బిగ్ బాస్ తర్వాత ఈమె జీవితం బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తరువాత అన్నట్టుగా మారిపోయింది.బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ బోల్డ్ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఒకవైపు కెరియర్లో ఎన్నో అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉండగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

Telugu Ariyana Glory, Bigg Boss-Movie

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటున్న అరియనా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎద అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోలని షేర్ చేసింది.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇలా బుల్లితెరపై సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న అరియనా ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఏదిఏమైనా బిగ్ బాస్ పుణ్యమా అంటూ ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు సైతం ప్రస్తుతం పెద్ద సెలబ్రెటీలుగా మారిపోయి ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై కూడా అద్భుతమైన అవకాశాలను దక్కించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube