అరేయ్ నిన్ను చంపేస్తాను.. సోహెల్ పై ఫైర్ అయిన అరియానా..?

ఈ మధ్య కాలంలో అరియానా గ్లోరీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఆర్జీవీతో అరియానా చేసిన ఇంటర్వ్యూపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Ariyana Glory Fires On Sohel About Bigg Boss Issue-TeluguStop.com

అయితే అరియానా సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ పై ఫైర్ అయ్యారు.సోహెల్ ను చంపేస్తానంటూ అరియానా షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

సోహెల్ చేసిన ఒక పని వల్ల అరియానాకు అతనిపై కోపం వచ్చింది.,/br>

 Ariyana Glory Fires On Sohel About Bigg Boss Issue-అరేయ్ నిన్ను చంపేస్తాను.. సోహెల్ పై ఫైర్ అయిన అరియానా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

హౌస్ లో ఉన్న సమయంలో సోహెల్, అరియానా ఒకరితో ఒకరు చాలాసార్లు గొడవ పడ్డారు.సోషల్ మీడియాలో సైతం అరియానా సోహెల్ గొడవల గురించి చర్చ జరిగింది.

సోషల్ మీడియాలో సైతం అరియానా, సోహెల్ తెగ యాక్టివ్ గా ఉంటారు.అరియానా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో చింటు అనే బొమ్మ ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా సోహెల్ ఆ బొమ్మను ఎత్తుకొని వచ్చారు.సోహెల్ నాకు ఒక శత్రువు ఉన్నాడని ఆ శత్రువుపై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటానని తెలిపారు.అరియానా ఇంటికి వెళ్లి చింటూ గాడిని తెచ్చానని ఈ బొమ్మను అమ్మేస్తున్నానని ఎవరికైనా బొమ్మను కొనుగోలు చేసే ఆలోచన ఉంటే చెప్పాలని సోహెల్ అన్నారు.ఎవరైనా స్నేహితుల మధ్య గొడవలు పెట్టాలంటే చింటు గాడిని తీసుకొని వెళ్లాలని సోహెల్ వెల్లడించారు.

అరియానా చింటూను అమ్మేస్తున్నానని చెప్పగా సోహెల్ పెట్టిన పోస్ట్ గురించి అరియానా గ్లోరీ స్పందించారు.అరేయ్ చంపేస్తా నిన్ను చింటూ బొమ్మ అమ్మే బొమ్మ కాద హ్యాపీ ఫాదర్స్ డే సోహెల్ గాఅంటూ అరియానా గ్లోరీ పోస్ట్ పెట్టారు.

#Chintu Doll #Ariyana Glory #Bigg Boss Issue #Fathers Day #Sohel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు