అరియనా కౌగిలిలో సోహెల్.. వామ్మో అలా చేస్తూ రచ్చ రచ్చ!

బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ అరియనా.బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ముక్కుసూటి అమ్మాయి గా నిలిచింది.

 Ariyana Glory Enjoy With Sohel-TeluguStop.com

హౌస్ లో ఉన్నంత కాలం తనదైన శైలిలో పాల్గొని మరింత ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.నిజానికి అరియనా ఇంత వరకు రావడం, సెలబ్రిటీ గా మారడం మాత్రం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పవచ్చు.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

 Ariyana Glory Enjoy With Sohel-అరియనా కౌగిలిలో సోహెల్.. వామ్మో అలా చేస్తూ రచ్చ రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం మరో కంటెస్టెంట్ సోహెల్ తో ఎలా ఉండేదో అందరం చూశాం.

తరచుగా అతనితో గొడవ పడుతూనే ఉండేది.నిజానికి వీరిద్దరూ ప్రేక్షకులకు టామ్ అండ్ జెర్రీ లా కనిపించేవారు.ఇక చివరి వరకు అలాగే ఉన్న ఈ జంట హౌస్ నుండి బయటకు వచ్చాక మాత్రం చెప్పలేనంత క్లోజ్ గా మారారు.నిజానికి ఎంతో శత్రువుగా ఉండేవాళ్ళు బయటకు వచ్చాక వీరి సన్నిహితం చూసి అభిమానులే షాక్ అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా వీరి ఫోటో వైరల్ గా మారగా అందులో బాగా రెచ్చిపోయారు.

ప్రస్తుతం సోహెల్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అరియనా యూట్యూబ్ యాంకర్ గా కంటిన్యూ చేస్తోంది.ఇక తాజాగా వీరితో పాటు మరో కంటెస్టెంట్ దేత్తడి హారిక కూడా ఉండగా వాళ్లు ఓ చోట కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు.

పైగా ఫోటోలకు ఫోజులిచ్చారు.తాజాగా సోహెల్ తన ఇన్స్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా అందులో అరియానా, హారిక ను భుజం ఎక్కించుకొని మరి రచ్చ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజనులు అరియానా, సోహెల్ ఫ్రెండ్షిప్ గురించి పాజిటివ్ గా కామెంట్స్ చేయగా.మరికొంతమంది హౌస్ లో ఉన్నంత కాలం అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటే ఆ షో లో చేసిందంతా నటననేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

#Ariyana Glory #AriyanaYoutube #Sohel #Dethadi Harika #AriyanaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు