ఇంటర్వ్యూ కోసం వచ్చిన అరియనాతో ఆర్జీవి అలా.. వైరల్ ఫోటో!

బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ అరియనా.బోల్డ్ అనుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది.

 Ariyana Glory Doing Workout With Rgv After Interview, Ariyana Glory, Rgv, Interv-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తనదైన శైలితో ఆటలలో పాల్గొని మొత్తానికి ఒక సెలబ్రిటీ గా మారింది.అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకుంది అరియనా.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

బిగ్ బాస్ ముందు ఈ బ్యూటీ కేవలం యాంకర్ గా మాత్రమే పరిచయం.

కానీ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి కారణం మాత్రం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి.గతంలో ఆయనను ఇంటర్వ్యూ చేసి బాగా ఫేమస్ గా మారింది.

రాంగోపాల్ వర్మ.అరియనా పై చేసిన కామెంట్స్ వల్ల బాగా వైరల్ గా మారింది.

అంతేకాకుండా లైవ్ లోనే నిన్ను బికినీలో చూడాలని ఉందని షాకింగ్ కామెంట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరిచాడు.ఇక దీంతో అరియనా సెలబ్రిటీ గా మారింది.

బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.

ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో అరియనా తో పాటు జిమ్ లో వర్కౌట్ లు చేస్తూ కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కాగా.తాజాగా రామ్ గోపాల్ వర్మ ను జిమ్ము లోనే ఇంటర్వ్యూ చేసేందుకు అరియనా వెళ్లడంతో ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇద్దరు కలిసి వర్కౌట్ చేశామంటూ ఫోటో షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.

ఇక ఇది చూసిన నెటి జనులు విపరీతమైన ట్రోలింగ్స్, కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube