ముగ్గురు పిల్లలు కావాలి అంటున్న అరియనా...!?

బిగ్‌బాస్ సీజన్ 4 పూర్తయ్యి పది రోజులు కావస్తున్నా.కంటెస్టెంట్ ల గురించి మాత్రం ఇప్పటికీ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

 Ariana Wants Three Children-TeluguStop.com

అభిజిత్, అఖిల్, మెహబూబ్, సోహెల్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వస్తూనే ఉంది.ఈ సీజన్ విన్నర్ అరియనా గ్లోరీ కాబోతున్నారని చాలా సార్లు టాక్ వినిపించింది.

ఒంటరి పోరాటం చేస్తూ ఎన్నో నామినేషన్లను ఎలిమినేషన్ లను దాటుకొని వెళ్ళిన అరియనా కు అబ్బాయిలతో పాటు చాలా మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఒక బక్క పిల్ల వంద రోజుల పాటు బిగ్‌బాస్ హౌజులో ఉండి ప్రతి ఒక్కరికి దీటైన సమాధానాలు చెప్తుండటంతో అందరూ అయిపోయారు.

 Ariana Wants Three Children-ముగ్గురు పిల్లలు కావాలి అంటున్న అరియనా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరి వారంలో రన్నర్ అప్ గా ఆమె నిలుస్తారని ప్రేక్షకులు కూడా అనుకున్నారు.కానీ ఆమె నాలుగవ స్థానం లో ఎలిమినేట్ అయ్యారు.దీంతో ఆమె అభిమానులు అందరూ ఉసూరుమన్నారు కానీ ఆమెపై ఇప్పటికీ ఎంతో ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తున్నారు.అయితే అరియనా గత పది రోజులుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తమ అభిమానులను ఫిదా చేస్తున్నారు.

తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Telugu 3. Children\\'s, Ariyana, Bb4, Bigg Boss, Comments-Latest News - Telugu

అరియనా గ్లోరీ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకి మోడ్రన్ ఫ్యామిలీ కావాలని.విలువలు కూడా ఉండాలని ఆమె అన్నారు.జాబ్ చేసుకుంటూ నే తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని తనకు ఉందని ఆమె అన్నారు.తనకు ముగ్గురు పిల్లలు కావాలని.వారిలో ఇద్దరు ట్విన్స్ కావాలని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జాబ్ చేయకుండా తను అసలు ఉండలేనని అందుకే జాబ్ కచ్చితంగా చేస్తానని ఆమె అన్నారు.కోడి తన పిల్లలను ఎలా సంరక్షించుకుంటుందో తను కూడా తన ఫ్యామిలీని బాగా చూసుకుంటానని ఆమె అన్నారు.

ఏడాదిన్నర సమయంలో తాను పెళ్లి చేసుకుంటానని ఆమె అన్నారు.

#Bigg Boss #Childrens #Comments #Ariyana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు