ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లేనా..?

బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే 13 వారాలు పూర్తి చేసుకొని చివరి దశకు చేరుకుంది.అందరూ అనుకున్న విధంగానే 13వ వారంలో ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

 Are This Contestants In The Danger Zone This Week Contestants, Bigg Boss 5, Telu-TeluguStop.com

ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమం మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగింది.ఇక మిగిలింది ఈవారమే కనుక టాప్ ఫైవ్ లో ఉండడం కోసం ప్రతి ఒక్కరు ఎంతో పోటీ పడుతున్నారు.

ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ మరింత ఉత్కంఠభరితంగా కొనసాగింది.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో శ్రీరామచంద్ర మినహా మిగిలిన ఐదుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు.

నామినేషన్ లో ఉన్నటువంటి ఈ ఐదు మందిలో కంటెస్టెంట్ సన్నీ, షణ్ముఖ్ సేఫ్ జోన్ లో ఉండగా సిరి, కాజల్, మానస్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ వారం ఈ ముగ్గురిలో ఒకరు పై వేటు పడనుంది.

Telugu Bigg Boss, Danger Sone, Kajal, Mansa, Shanmukh, Siri, Telugu-Movie

కాజల్ సిరి విషయానికి వస్తే గత కొన్ని వారాల నుంచి ఓటింగ్ విషయంలో సిరి కన్నా కాజల్ అత్యధిక ఓట్లను దక్కించుకుంది.ఇక ఈ వారం షణ్ముఖ్ కూడా నామినేషన్ లో ఉండటంవల్ల సిరికి ఓట్లు పడే అవకాశం తగ్గుతుందని చెప్పవచ్చు.ఇక చివరి రోజుల్లో సిరి ఓటింగ్ శాతం పెరిగినా మానస్ ఓటింగ్ విషయంలో తక్కువగా ఉండటం వల్ల మానస్ కూడా డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది కనుక ఈ ముగ్గురిలో తప్పకుండా ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి ఈ ముగ్గురిలో ఎవరు బయటకు వెళ్లనున్నారు టాప్ ఫైవ్ లో ఎవరు ఉండబోతున్నారు అనే విషయం ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube