ఇంట్లో ప్రతిరోజు సమస్యలే ఉంటున్నాయా..? అయితే వెంటనే ఇలా పరిష్కరించుకోండి..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య( Problems At Home ) వస్తూనే ఉంది.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో లేదా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అయితే సమస్యలు ఏవీ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ అద్భుతమైన చిట్కాలను పాటించాలి.

వీటిని అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండవచ్చు.అయితే నిద్రపోయే సమయంలో( Sleeping Time ) ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో లేదా తూర్పు దిశలో కానీ నిద్రపోవాలి.

ఇలా నిద్రపోతే ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది.అలాగే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

అలాగే వంటగదిలో( Kitchen ) ఉత్తరం వైపు నిలబడి వంట చేయడం అస్సలు మంచిది కాదు.

వీలైనంత వరకు ఈ తప్పు చేయకుండా చూసుకోవాలి.అలాగే తినేటప్పుడు కూడా తూర్పు వైపు కూర్చొని తింటే అనారోగ్య సమస్యలు రావు.

అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.ఇక రాత్రి సమయంలో తిన్న గిన్నెలు అన్ని రాత్రిపూట కడగకుండా వదిలేయకూడదు.

అలా తిన్న గిన్నెలను ( Eaten Bowls )అలా వదిలేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

"""/" / దీంతో పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.అందుకే వీలైనంతవరకు ఎంత అలసిపోయినా కూడా రాత్రి తిన్న గిన్నెలను, అంట్లను వెంటనే కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే ఇంట్లో దరిద్రం ఎప్పుడు ఉంటుంది.

ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి ఫలితాలు వస్తాయి.

"""/" / అలాగే అద్దంలో కనబడడం అస్సలు మంచిది కాదు.వీలైనంతవరకు అద్దాలు( Mirror ) ఎక్కువ గా పెట్టుకోకూడదు.

అలాగే వంటగదికి, టాయిలెట్ దగ్గర అద్దం ఉండకుండా చూసుకోవాలి.ఇక వంటగదికి టాయిలెట్ కు మధ్య వీలైనంత దూరం ఉండాలి.

ఇక మంచాన్ని పెట్టేటప్పుడు గోడకి మూడు ఇంచులు దూరంలో పెట్టాలి.ఇలా ఈ అద్భుతమైన వాస్తు చిట్కాలు అన్ని పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు.

ఫలితంగా మీరు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు.

కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతారు – మంత్రి జోగి రమేష్